NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru February 12 2024 Episode 133: పవన్ చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన గంగ, వసంత మిర్చి తెచ్చినందుకు గొడవ చేస్తున్న చంగయ్య..

Mamagaru Today Episode  February 12 2024 Episode 133 Highlights

Mamagaru February 12 2024 Episode 133: వదిన ఎగ్జామ్ రాసి వస్తుంటే ఏం జరిగిందో తెలుసా అని గంగకి జరిగిన విషయం అంతా చెబుతుంది సిరి. ఇప్పుడు నువ్వైతే సేఫ్గానే ఉన్నావు కదా సిరి నీకు ఒక జాబ్ చూశాను అని గంగ అంటుంది. ఎగ్జామ్ రాయబోతేనే ఇంత పెద్ద గొడవ జరిగింది ఇక నేను జాబ్ ఎక్కడ చేస్తాను వదిన అని సిరి భయపడుతూ అంటుంది. భయపడుతూ  ఎన్నాళ్లు బ్రతుకుతావు సిరి ముందు మనిషి ధైర్యాన్ని కోల్పోకూడదు ఇలాంటి వాళ్లు జీవితంలో ఎదురు పడుతూ ఉంటారు ఎదుర్కోవాలి అంటే ధైర్యంగా ఉండాలి అలాగాని జాబ్ మానేస్తావా జాబ్ కోసం ఎగ్జామ్ రాసావని నీకు ఆన్లైన్ జాబ్ చూశాను  చేస్తే చేయి లేదంటే లేదు నీ ఇష్టం ఆలోచించుకో అని గంగ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode  February 12 2024 Episode 133 Highlights
Mamagaru Today Episode  February 12 2024 Episode 133 Highlights

పిల్లలు సైకిల్ దగ్గరికి వచ్చి తాతయ్య సైకిల్ కి చైన్ పెట్టి లాక్ సాడు రా ఎలా మనం తొక్కుకోవాలి అని పిల్లలు అనుకుంటారు. రేయ్ మనం కలిసి ఒక జట్టుగా ఆడుకుందాం రా అని పిల్లలు అనుకుంటారు. ఇంతలో చంగయ్య వచ్చి ఏం చేస్తున్నార్రా అని అడుగుతాడు. కొత్త సైకిల్ అని తాళం వేసి పక్కన పెట్టవు తాతయ్య తొక్కు కోవాలి ఇవ్వవా అని శ్రీలక్ష్మి కొడుకు అడుగుతాడు. అందరూ ఒక్క జట్టుగా అడుగుతున్నారా రెండు జట్లుగా అడుగుతున్నారా అని చంగయ్య అంటాడు. మేమంతా కలిసి పోయేం తతయ్య ఒకే జట్టుగా తొక్కుకుంటాము ఇవ్వు తాతయ్య ప్లీజ్ అని పిల్లలు అంటారు. ఈ ఐకమత్యమేదో సైకిల్ తెచ్చిన మొదటి రోజే ఉంటే సైకిల్ కి తాళం వేసే వాడిని కాదు కదరా ఆ గొడవ జరగడంతో మీరు స్కూలు కూడా వెళ్లడం లేదు మీరందరూ ఒకే స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు సైకిల్ ఇస్తాను వెళ్లి ఆడుకోండి అని చంగయ్య అంటాడు. ప్లీజ్ తాతయ్య ఒక్క సైకిల్ అన్న ఇవ్వండి అని పిల్లలు బ్రతిమిలాడుతారు. మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతాను కానీ మీరు వెళ్లి ఆడుకోండి అని చ0గయ్య అంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode  February 12 2024 Episode 133 Highlights
Mamagaru Today Episode  February 12 2024 Episode 133 Highlights

రేయ్ సిరి తప్పించుకుంది రా ఎలాగైనా దాన్ని వదిలిపెట్టను అని పవన్ అంటాడు. ఇంతలో గంగ వచ్చి తన భుజం మీద చేయి వేస్తుంది. వేనకకు తిరిగి చూసేసరికి గంగ. గంగ లాగిపెట్టి పవన్ చెంప మీద ఒకటి ఇస్తుంది. నన్నే కొడతావా నేనెవరో తెలుసా ఈ మండలానికి ప్రెసిడెంట్ కొడుకుని అని పవన్ అంటాడు. గంగ మళ్ళీ కొడుతుంది పవన్ ని. మా వాడినే కొడతావా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. మీ వాడిని కొట్టిన దాన్ని నేను కొట్టడం పెద్ద లెక్కేం కాదు అనుకుంటా అని గంగ అంటుంది. నీకు ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇంకొకసారి సిరి జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని గంగ అంటుంది. మళ్లీ చెప్తున్నాను నేను ఎవరో నీకు తెలుసా అని పవన్ అంటూ ఉండగా పోలీసుల వ్యాన్ వెళ్లడంతో పవన్ భయపడతాడు. ఒక మనిషి భయపడాల్సింది పోలీసులను చూసి కాదు అమ్మానాన్నలకి తప్పు చేసినప్పుడు భయపడాలి అలా కాదని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇలాగే భయపడుతూ ఉండాలి అని గంగ అంటుంది. నాకే వార్నింగ్ ఇస్తావా అని పవన్ అంటాడు.ఇంకోసారి సిరి జోలికి వచ్చావ్ అనుకో నీ ముక్కు మొహం ఒకటే పోతుంది ఆ తరువాత నేనెవరో తెలుసా అని అడుక్కుంటూ ఉండాలి అని గంగ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode  February 12 2024 Episode 133 Highlights
Mamagaru Today Episode  February 12 2024 Episode 133 Highlights

రేయ్ మహేష్ త్వరగా పోనీవా రా అని చ0గయ్య అంటాడు. ఏంటి బాబాయ్ ఇంకా ఆ పాత కాలం మిక్సీని బాగు చేయించాలా అని మహేష్ అంటాడు. రేయ్ నీవల్ల భూమికి కానీ మీ అమ్మ నాన్నలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా అని చ0గయ్య అంటాడు. నీ కొడుకు వల్లనే కదా బాబాయ్ నేను ఇలా తయారయ్యాను జిరాక్స్ షాప్ పెట్టుకుంటే వాడి వల్ల తీసేయాల్సి వచ్చింది నువ్వు వచ్చి జిరాక్స్ షాప్ మూసేఇన్చావు అని మహేష్ అంటాడు. రేయ్ జిరాక్స్ షాప్ దేనికి రా ఏదైనా పని చేయొచ్చు పని ముఖ్యం కానీ ఏ పని అనేది కాదురా అంటూ చ0గయ్య వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode  February 12 2024 Episode 133 Highlights
Mamagaru Today Episode  February 12 2024 Episode 133 Highlights

గంగ మిక్సీ పడుతూ ఉంటుంది ఇంతలో చంగయ్య వచ్చి చూసి మిక్సీ నా దగ్గర ఉంది లోపల మిక్సీ సౌండ్ వస్తుంది ఏంటి అని చూసి గంగ మిక్సీని అపై అని కోపంగా అంటాడు. గంగ మిక్సీ ఆపేసి ఏమైంది మామగారు అంటూ బయటికి వస్తుంది. ఆ మిక్సీ ఎక్కడిది అని చంగయ్య అంటాడు. వసంతక్క కొనుక్కొచ్చింది మామయ్య గారు అని గంగ అంటుంది. ఇంతలో వసంత అక్కడికి వచ్చి ఏం జరిగింది మామయ్య గారు అని అడుగుతుంది.ఏంటి వసంత నీ దగ్గర డబ్బులు ఉన్నాయని మిక్సీ కొనుక్కొస్తావా కొనుక్కొచ్చే ముందు నాకు ఒక మాట అయినా చెప్పావా అని చ0గయ్య అంటాడు. మిక్సీ తెస్తే తప్పేంటి మామయ్య గారు అని వసంత అంటుంది. నాకు చెప్పావా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు ఉద్యోగాలు చేస్తున్నాం సంపాదిస్తున్నాంరా చ0గయ్య అని పట్టుకొచ్చావా మీరు ఉద్యోగాలు చేయకముందు ఇంట్లో అసలు ఏం జరుగుతుందని పట్టించుకున్నారా? ఇప్పుడు నాలుగు డబ్బులు రాగానే కొనుక్కొచ్చానంటున్నావా అని చంగయ్య లోపలికి వెళ్లి మిక్సీ తెచ్చి కింద ఎత్తేస్తాడు. చూడండి పాతది కరాబ్ అయిందని కొత్తది తేవాలి అనుకుంటే కుదరదు ఇంతకుముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండండి కాదని మీ హద్దులు దాటితే మాత్రం ఉద్యోగాలకి గండి పడుతుంది గుర్తుపెట్టుకోండి ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ చ0గయ్య లోపలికి వెళ్ళిపోతాడు. దేవమ్మ ఆ మిక్సీ ని తీసి చూస్తుంది. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లి పోతారు. కట్ చేస్తే.

Mamagaru Today Episode  February 12 2024 Episode 133 Highlights
Mamagaru Today Episode  February 12 2024 Episode 133 Highlights

ఏంటండీ మిస్సి కొనుకు రావడం తప్పైపోయిందా అందరికీ ఉపయోగపడేదే కొనుక్కొచ్చాను కదా అండి దానికి అంత పెద్ద గొడవ చేయాలా అని వసంత అంటుంది. తెచ్చే ముందు నాన్నకు ఒక మాట చెపి ఉండాల్సింది వసంత అని సుధాకర్ అంటాడు. మీరు కూడా అలా మాట్లాడతారు ఏంటండీ పాత మిక్సీ కరాబ్ అయిందని కొత్త ది తెచ్చాను తప్పేంటి అని వసంత అంటుంది. తెచ్చాక  నాన్నకి చెప్పావా వసంత అని సుధాకర్ అంటాడు..

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella