NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ అభిమానులకు క్రేజీ న్యూస్.. “హరిహర వీరమల్లు” సినిమా యూనిట్ కీలక ప్రకటన..!!

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. జనసేన పార్టీ అధినేతగా పార్టీ నాయకులను ఒక తాటిపైకి తీసుకొస్తూ ఎట్టి పరిస్థితులలో వైసీపీ అధికారంలోకి రాకూడదని తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తెలుగుదేశం పార్టీతో పవన్ పొత్తు పెట్టుకోవడం జరిగింది. 2024 ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగా రాజకీయం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న సినిమా షూటింగ్స్ ఆపేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో “హరిహర వీరమల్లు” ఒకటి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయింది.

Good news for Pawan Kalyan fans Hari Hara Veera Mallu movie unit Sensational announcement

పిరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. రాజుల కాలం నాటి తరహా లుక్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలో వేగవంతంగా జరగగా తర్వాత సడన్ గా సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో పవన్ అభిమానులు ఎప్పటినుండో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా ఆగిపోయిందని అందరూ భావించారు. కానీ లేటెస్ట్ గా “హరిహర వీరమల్లు” సినిమా నుంచి కీలక అప్డేట్ రావటం జరిగింది.

Good news for Pawan Kalyan fans Hari Hara Veera Mallu movie unit Sensational announcement

దీనిలో భాగంగా సినిమా యూనిట్ ప్రకటన చేయడం జరిగింది. “మా విప్లవ బందిపోటు హీరో చిత్రం హరిహర వీరమల్లు గురించిన అప్ డేట్ కోసం ఆసక్తి ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులు, సినీ ప్రేమికులందరికీ.. ప్రస్తుతం ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో మా ప్రతిష్టాత్మక సినిమా హై ఎండ్ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో ఊహకందని రీతిలో గ్రాఫిక్స్ ఉండనున్నాయి. కాబట్టి మీ అందరి అంచనాలను అందుకునేలా పరితపిస్తున్నాం. అతి త్వరలోనే ఓ స్పెషల్ ప్రోమో వీడియోను విడుదల చేస్తాం.. అని సంచలన ప్రకటన విడుదల చేయడం జరిగింది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella