NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam February 3 2024 Episode 150: పిల్లలు స్కూల్ కి బంక్ కొట్టి నందుకు పనిష్మెంట్ ఇచ్చిన అమరేంద ..

Nindu Noorella Saavasam Today Episode February 3 2024 Episode 150  Highlights

Nindu Noorella Saavasam February 3 2024 Episode 150: నా పెళ్లి నాన్నకి సంతోషం వేస్తుంది అంటే అందుకు వెనకడుగు వేయడానికి నేను ఆలోచించను అని భాగమతి బాధపడుతుంది. మేడం మీరు ఇక్కడ ఇంతసేపు ఉండకూడదు వెళ్ళండి పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి అని నర్స్ చెబుతుంది. నేను వెళ్ళొస్తాను బాగి అని వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. నేను చెడ్డోడిని తెలిసిన తర్వాత కూడా బాగి పెళ్ళికి ఒప్పుకుందంటే ఇక నా పెళ్లి ఎవరు ఆపలేరు అక్క అని కాళీ అంటాడు. కట్ చేస్తే, అమ్మగారు అయ్యగారు కోపంగా బయటికి వెళ్లి వచ్చేసారు పిల్లలు దొరకలేదా అని నీలా అడుగుతుంది. వెళ్లి అడుగు కోపంతో కాల్ చేస్తాడు అని మనోహరి అంటుంది. పిల్లలు భయపడుతూ ఇంట్లోకి వస్తారు. పిల్లలు మీరు మీ నాన్నకు చెప్పకుండా హాస్పటల్కి వెళ్లారు ఇప్పుడు నిజం తెలిస్తే మీ నాన్న ఏం చేస్తాడో అని అరుంధతి అంటుంది. నేను లోపల నాన్నతో మాట్లాడుతాను మీరెవరు మాట్లాడకండి అని అంజలి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 3 2024 Episode 150  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 3 2024 Episode 150  Highlights

పిల్లలు ఎక్కడికి వెళ్లారు రా మేము ఎంత కంగారు పడిపోయాం అని నిర్మల అంటుంది. ఈ దెబ్బతో మనోహరి అంటే ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేస్తా అని మనోహరి పిల్లల దగ్గరికి వస్తుంది. స్కూల్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోవడం ఎంత పెద్ద తప్పు తెలుసా అని శివరామ్ అంటాడు. స్కూలో అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్లారు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు అని మనోహరి నిలదీస్తుంది.  మా నాన్నతో మాట్లాడుతాం అని అంజలి అంటుంది. ఇంతలో అమరేంద్ర వచ్చి ఏం చెప్తారు స్కూల్లో ఎలా అబద్ధం ఆడారో చెప్తారా అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నారో చెప్తారా అని అంటాడు. పిల్లలు మిస్సమ్మ వాళ్ళ నాన్నను చూడడానికి వచ్చారండి వాళ్ళని ఏమనకండి అని అరుంధతి అంటుంది. ఇంకెవరు మన ఇంట్లో అబద్ధాలు చెప్పేది ఆ మిస్సమ్మనే కదా ఎలా ఉండే వాళ్ళు ఎలా అయిపోయారు అమర్ ఆ డిస్ప్లేన్ ఏమైపోయింది అబద్ధం చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మిస్సమ్మ చేతిలో పిల్లని పెట్టక ముందు ఎలా ఉండేవారు ఇప్పుడు చూడు ఎలా తయారయ్యారు అని మనోహరి అంటుంది. నేను హాస్పిటల్ కి వెళ్లి తాతని చూసి వచ్చామని డాడీకి చెప్పకూడదు అని అమృత అనుకుంటుంది. అమ్మ చనిపోయింది బాధలో ఉన్నారు అనుకున్నాను కానీ బలదుర్గ తిరుగుతున్నారా అని అమరేంద్ర అంటాడు. డాడీ అది కాదు అని అంజలి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode February 3 2024 Episode 150  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 3 2024 Episode 150  Highlights

నోరు మూయండి అని అమరేంద్ర అంటాడు. మనం ఎలక్షన్ల అప్పుడే కండిషన్ పెడితే బాగుండేది అమర్ ఆ మిస్సమ్మ వాళ్ళ పట్టించుకోకుండా ఉన్నాం అని మనోహరి అంటుంది. తెలియక పిల్లలు ఏదో చేస్తే ఎందుకు అలా కోప్పడతారు అని శివరామ్ అంటాడు. ఇంకెప్పుడూ వీళ్ళని వెనకేసుకురాకండి అతి ప్రేమ అంత మంచిది కాదు చెప్పండి బయటికి వెళ్లి ఏం చేసి వచ్చారు అని అమరేంద్ర అంటాడు. పిల్లలు భయంతో తలలు ఉంచుకొని ఏమి మాట్లాడకుండా ఉంటారు. చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను అని అమరేంద్ర అంటాడు. మీరు ఎవరు మాట్లాడట్లేదు కదా ఈరోజు నుంచి మీతో ఎవరు మాట్లాడరు మీకు ఎవరు ఫుడ్ పెట్టరు మీ బాగోగుల్ ఎవరు చూడరు ఒక అబద్ధం  దాచాలి అనుకుంటే వచ్చే ఫలితం ఏదో మీకు తెలియాలి అని అమరేంద్ర అంటాడు. చెప్పింది అందరికీ అర్థమైంది అనుకుంటాను అని అమరేంద్ర వెళ్ళిపోతాడు.

Nindu Noorella Saavasam Today Episode February 3 2024 Episode 150  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 3 2024 Episode 150  Highlights

డాడీ అని పిల్లలు బాధపడతారు. తాతయ్య నాయనమ్మ డాడీ ని మాతో మాట్లాడమని చెప్పండి అని పిల్లలు ఏడుస్తారు. ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. వాళ్లని చూసి సంతోషపడుతూ మీకు కష్టం వస్తే చెప్పాల్సిందే నాకు బాధ వస్తే చెప్పాల్సిందే నాకు మీ నాన్న దాకా వెళ్లాలంటే నన్ను అడగాలి అని మనోహరి వెళ్ళిపోతుంది. వాళ్ళ డాడీ ఇచ్చిన పనిష్మెంట్ కి పిల్లలు బాధపడుతూ ఉంటారు. వాళ్లని చూసి అరుంధతి కూడా బాధపడుతుంది. కట్ చేస్తే, అమరేంద్ర పిల్లలకు ఇచ్చిన పనిష్మెంట్ ని గుర్తుకు తెచ్చుకొని బాధపడి వెళుతూ ఉండగా పిల్లలు ఆకలితో మంచినీళ్లు తాగడం చూసి ఇంకా ఎక్కువ బాధపడతాడు. ఆ సంఘటన చూసి అరుంధతి తల్లడిల్లి పోతుంది. కట్ చేస్తే,నేనుంటే ఎవరెన్ని చెప్పిన నా పిల్లలకి కడుపునిండా అన్నం పెట్టే దాన్ని ఆయన చెప్పారు అంట వీళ్ళు పాటిస్తున్నారు అంట అని అరుంధతి అంటుంది. ఇంతలో రాథోడ్ వచ్చి పేపర్ చూసి షాక్ అవుతాడు. ఆ పేపర్ను తీసుకొని రాథోడ్ లోపలికి వెళ్తాడు.

Nindu Noorella Saavasam Today Episode February 3 2024 Episode 150  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 3 2024 Episode 150  Highlights

రాథోడ్ ఏంటి పేపర్ను చూసి లోపలికి వెళ్తున్నాడు ఇంతకీ ఆ పేపర్ ఏముంది అని అరుంధతి అనుకుంటుంది. సార్ ఒకసారి బయటికి రండి సార్ అని రాథోడ్ పిలుస్తాడు. ఎందుకలా అరుస్తున్నావ్ అని మనోహరి అంటుంది. ఈరోజు పేపర్ చూశారా అని రాథోడ్ అంటాడు. ఏమైంది రాథోడ్  అని అమరేంద్ర అంటాడు. మీకు గుడ్ న్యూస్ సార్ అని రాథోడ్ అంటాడు. ఏంటి రాథోడ్నా కొడుకు అవార్డు ఇవ్వబోతున్నారు అని  నిర్మల అంటుంది. మీ కోడలాంటి అమ్మాయికి అవార్డు ఇవ్వబోతున్నారు ఆర్జి బాగమతికి అవార్డు ఇవ్వబోతున్నారు పేపర్లో వచ్చింది అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 3 2024 Episode 150  Highlights
Nindu Noorella Saavasam Today Episode February 3 2024 Episode 150  Highlights

ఆవిడకి ఎవరికో అవార్డు వస్తే కోడలికి ఎలా వచ్చినట్టు అని నీలా అంటుంది. అరుంధతి అమ్మగారు భాగమతిని చెల్లెలు అనేవారు అప్పుడు మరి కోడలు అయినట్టే కదా అని రాథోడ్ అంటాడు. ఆ పేపర్లో భాగీ ఫోటో ఉంటుంది అప్పుడు భాగమతి మిస్సమ్మ ఒకటే అని తెలిసిపోతుంది అమర్ కీ తెలియకూడదు అని మనోహరి పేపర్ ఇవ్వమంటుంది ఈలోగా అమరేంద్రని పేపర్ ఇలా ఇవ్వు రాథోడ్ అని అంటాడు. తీసుకోండి సార్ అని రాథోడ్ పేపర్ అమరేంద్ర కి ఇస్తాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ పంపిస్తుంది

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella