NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు అని చెప్పిన విక్కీ .. అరవింద మనసులో అనుమానం నాటిన కృష్ణ..

Nuvvu Nenu Prema 29 August 2023 today 400 episode highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కి,అను ఆర్యాల చేత ఉంగరాల ఆట పూబంతులాట ఆడిస్తారు. అరవింద ఆర్య కి కావాల్సిన గిఫ్ట్ ని విక్కీకి కావాల్సిన లాప్టాప్ ని కృష్ణ చేత పద్మావతి ఇంటికి పంపిస్తుంది. పద్మావతి వాళ్ళ ఇంటికి వచ్చిన కృష్ణ విక్కీ తో గొడవపడతాడు విక్కీకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

Nuvvu Nenu Prema 29 August 2023 today 400 episode highlights
Nuvvu Nenu Prema 29 August 2023 today 400 episode highlights

ఈరోజు 400 వ ఎపిసోడ్ లో పద్మావతి పాల గ్లాస్ తీసుకొని విక్కీ గది ముందు నిలబడుతుంది. పార్వతి జాగ్రత్తమ్మ అని చెప్పి వెళ్తుంది. పద్మావతి గది ముందు నిలబడి మీ అందరి దృష్టిలో మేమిద్దరం భార్యాభర్తల నటిస్తున్నాము. ఎవరు లేనప్పుడు నన్ను ద్వేషించే మనిషితో నాకు ఆనందమే లేదు. తనతో ఉన్న నాలుగు నాకు నరకమే మీ సంతోషం కోసం నేనే టెంపర్ వాడితో ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. కానీ ఎలా ఉంటాడో తను నేను చెప్పలేను అని అనుకొని రూమ్ లోనికి వెళ్తుంది పద్మావతి.

Nuvvu Nenu Prema: అను, ఆర్యాల సంతోషం.. విక్కీకి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. విక్కిని నిలదీసిన పద్మావతి..

Nuvvu Nenu Prema 29 August 2023 today 400 episode highlights
Nuvvu Nenu Prema 29 August 2023 today 400 episode highlights

పద్మావతి మీద విక్కీ కోపం..

రూమ్ లోకి వచ్చిన పద్మావతి విక్కి కి పాలు గ్లాసుని అందిస్తుంది.విక్కీ కాళ్ళకి నమస్కారం చేయబోవుగా ఏంటిది అని అంటాడు. భర్త కాళ్ళకి దండం పెట్టడం మన ఆచారం కూడా అని అంటుంది. ఈపాలేంటి అని అంటాడు. మీరు సగం తాగి నాకిస్తే నేను తాగాలి అని అంటుంది. ఇది కూడా మన ఆచారమేనా అని అంటాడు అవునండి అని అంటుంది పద్మావతి. శ్రీనివాస ఇప్పుడైనా ఈ టెంపరరీ మనసు మార్చుకుంటే బాగుంటుంది అని అనుకుంటుంది మనసులో పద్మావతి. విక్కీ సగం పాలు తాగి మిగిలిన సగాన్ని పద్మావతికి ఇస్తాడు అని అనుకుంటుంది కానీ విక్కీ నేల మీద పారాబోస్తాడు. పద్మావతికి అది చూసి చాలా కోపం వస్తుంది. ఏంది సామీ మీరు చేసింది భర్త తాగిన కాలనీ భార్య కద తాగాల్సింది. ఎందుకు నేలపాలు చేశారు అని అంటుంది పద్మావతి. మనిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఉందా అసలు అని అంటాడు. అదేంటి సార్ అట్లా అంటున్నారు నా మెడలో నల్లపూసల దండ వేశారు. నా మనసులో నువ్వు లేనప్పుడు నీకు నేను భారీ స్థానాన్ని ఎలా ఇవ్వగలను. నువ్వు చేసిన మోసానికి నేను చేసేది ఇదే, నువ్వు ఎప్పటికీ నా భార్యవి కాలేదు అని అంటాడు.

Nuvvu Nenu Prema 29 August 2023 today 400 episode highlights
Nuvvu Nenu Prema 29 August 2023 today 400 episode highlights

ఈ 16 రోజుల పండక్కి నేను ఒప్పుకుంది నీ మీద ప్రేమతో కాదు నువ్వు నా భార్య అని ఒప్పుకున్నట్టు కాదు మా అక్క మీద ప్రేమతో తను బాధపడకూడదు అని మా అక్క సంతోషం కోసం మాత్రమే నీతో నటిస్తున్నాను. దూరం నుంచి చూసేవాళ్ళకి ఆకాశం భూమి కలిసినట్టు ఉంటాయి కానీ అవి అప్పటికి కలవవు. మనం కూడా అంతే ఎప్పటికీ కలవము అని అంటాడు విక్కి. కలుస్తామన్న ఆశ నీ కలలో కూడా రానివ్వకు. ఏం మాట్లాడుతున్నారు సారు మోస్తున్న కదా అని బాధల్ని పడుతున్నాను కదా నిందల్ని నామీద ఇలా వేస్తున్నారు నేనేం తప్పు చేశానని నా మీద ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు. ప్రతి ఆడపిల్ల లాగే నేను కూడా నా పెళ్లి గురించి చాలా కలలు కన్నాను అవన్నీ కళ్ళను చేస్తూ మీరు నా మెల్లో బలవంతంగా పసుపుతాడు కట్టారు. అక్కడికి బాధని బేగం బట్టి మీతో పాటు రెండు కుటుంబాలు సంతోషంగా ఉండాలని వచ్చేసాను. మీతో జీవితాన్ని ఎలాగైనా పంచుకుందామని వస్తే నన్ను చులకన చేస్తున్నారా చేయని తప్పుకి నేను ఎందుకు శిక్ష అనుభవించాలి. చెప్పండి అని అంటుంది. తప్పు చేసింది నువ్వే శిక్ష అనుభవించాల్సింది నువ్వే, నేను తప్పు చేస్తున్నాను అని మీరు అంటున్నారు అది ఏంటో చెప్పండి అని అంటుంది.

Nuvvu Nenu Prema 29 August 2023 today 400 episode highlights
Nuvvu Nenu Prema 29 August 2023 today 400 episode highlights

ప్రతిసారి తప్పు చేశారు తప్పు చేశానంటారు గాని నేను చేసిన తప్పేంటో చెప్పండి. నీకు తెలియదా నువ్వు చేసిన తప్పేంటో నీ వల్ల నేను పడుతున్న బాధ ఏంటో నా మనసు పెడుతున్న నరకం ఏంటో నీకు తెలియదా నువ్వే కదా తప్పు చేసింది అని అంటాడు విక్కి. అవునులే మోసం చేయడం నటించడం మీకు బాగా అలవాటు కదా, ఏమి తెలియనట్టు బాగానే నటిస్తున్నావు అని అంటాడు విక్కి. ఈ పద్మావతి కి నమ్మితే ప్రాణం ఇవ్వడం మాత్రమే తెలుసు మోసం చేయడం తెలియదు. మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీరు అందరి ముందు నటించమంటున్నారు మీరు నా వల్ల అంత బాధ కలిగితే ఆ బాధకు కారణం ఏంటో ఇప్పుడు ఇక్కడే చెప్పేసేయండి నేను నిజంగా నాదే తప్పు ఉంటే నేనే మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు కాదు ఇంకో ఆరు నెలల వరకు అగు. అప్పటిదాకా ఈ బాధని పరిస్థితి బతకడం నావల్ల కాదు బయటకు లాగా లోపల ఒకలాగా ఉంటూ క్షణక్షణం నరకం అనుభవిస్తూ నేను బతకలేక పోతున్నాను అని అంటుంది పద్మావతి. అనుభవించాలి నువ్వు నరకాన్ని అనుభవించాలి ఆరు నెలల పాటు ఇట్లానే ఉండాలి.

ఈ ఆరు నెలలు ఆగితే నీ నుండి నాకు విముక్తిని భావిస్తుంది అని అంటాడు మీరేనా ఇలా మాట్లాడేది అని అంటుంది పద్మావతి మనసు గాయపడిన వాడి మాటలు ఇలానే ఉంటాయి భరించు అని అంటాడు విక్కీ. కాందానికి మాట వినిపించుకోవడం నా వల్ల కావట్లేదు నేను ఎందుకు భరించాలో చెప్పు అని అంటుంది. మీ అక్క మారితో సంతోషంగా ఉండాలి అంటే ఇవి ఆరు నెలలు ఈ బాధని భరించాల్సిందే అనిమికి తేల్చి చెప్పేస్తాడు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లోకం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలు, గదిలో మాత్రం నువ్వు ఎవరో నేనెవరో యువర్ అండర్స్టాండ్ అని అంటాడు. పద్మావతి చాలా బాధపడుతుంది. ఈ టెంపరౌడ్ ఎప్పటికీ మారడు, ఈ విషయం మా అమ్మానాన్నలకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఇది నిజం నాతోనే ఉండాలి చివరికి నాతోనే పోవాలి. అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది పద్మావతి.

Brahmamudi 185 ఎపిసోడ్: కావ్యతో మాట్లాడడం మానేసిన కుటుంబ సభ్యులు..ఇంట్లో వాళ్ళని మోసం చేసేందుకు స్వప్న మరో ప్లాన్

Nuvvu Nenu Prema 29 Aug 2023 today 400 episode highlights
Nuvvu Nenu Prema 29 Aug 2023 today 400 episode highlights

అరవింద మనసులో విక్కీ మీద అనుమానం..

విక్కీ ఏమన్నాడండి అని అడుగుతుంది కృష్ణ ఇంటికి రాగానే అరవింద. ఏమంటారు నువ్వెందుకు తీసుకొచ్చావు బావ అని ఫీల్ అయ్యారు. నేనన్న మీరన్న వికీకి చెప్పలేని ప్రేమ అండి అని అంటుంది అరవింద. నేనన్న మాటలకి విక్కీ కీపాటికి జీవిత మీది విరక్తి పొట్టు ఉండాలి అని మనసులో అనుకొని, అరవింద కి లేని పనిమని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రాణమ్మ నువ్వువాళ్ళిద్దరి విషయంలో ఏదో పొరపాటు పడుతున్నట్టు ఉన్నావు అని అంటాడు.లేదండి వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు అని అంటుంది.ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి రానమ్మ,మీ తమ్ముడు అంటే నీకు ఎక్కడ లేని ప్రేమ ఉంది ఆ ప్రేమలోనే నీకు అలా అనిపించి ఉండొచ్చు. తప్పుగా అనుకోకు రానమ్మ నేను గమనించిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది దేని గురించే వాళ్ళు గొడవగా ఉన్నట్టు అనిపిస్తున్నారు. ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకోరానమ్మ వాళ్లకి ఏర్పాట్లు అని ఇప్పుడు చేయకుండా ఉంటే బాగుండేది సరేలే రానమ్మ ఏదో నాకు అనిపించింది చెప్పాను. నువ్వేం ఆలోచించకు అని చెప్పాల్సింది చెప్పేసి వెళ్లిపోతాడు. అరవింద ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని అంటున్నాడు నేను ఇంకోసారి గమనించాలి అని అనుకుంటుంది అరవింద. ఇలాంటి చిన్న చిన్నవి అనుమానాలు నాటితేనే ఇవి పెద్ద వృక్షాలు అయ్యి విక్కీ పద్మావతి మధ్య ఉన్న బంధాన్ని వేరు చేస్తాయి. అప్పుడు నా మీద ఎవరికీ డౌట్ రాకుండా ఉంటుంది అని మనసులో అనుకొని కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari: మురారి ప్రేమ విషయం భవానికి చెప్పనున్న ముకుంద.. కృష్ణ ఈ నిజం తెలుసుకుందా.?

అల్లుడుకు మర్యాద జరగాలన్న భక్త..

పార్వతి భక్తా కోసం కాఫీ తీసుకుని వస్తుంది. బత్తా ఇంకా పిల్లలు లేవ లేదేంటి పార్వతి అని అడుగుతాడు. వాళ్లకి అత్తింట్లో ఎటువంటి అగౌరవం ఉండకూడదు కదా అని అంటాడు. అండాలు నేనే కాసేపాగి లేవమన్నాను అని అంటుంది.అదేంటి అక్క అలా చెప్పావు వాళ్లకి మర్యాదలు జరగాలి కదా మనమేదో చేయలేదనుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అని అంటాడు భక్త. పార్వతిని వెళ్లి నిద్ర లేపు వాళ్ళని అని అంటాడు. చిలకమ్మా నువ్వు వెళ్లి అనుని పద్మావతిని లేపి టిఫిన్ రెడీ అవుతుందని చెప్పి తొందరగా రమ్మని చెప్పు.సరే అమ్మ అంటుంది చిలకమ్మా.చిలకమ్మా అనువాళ్ళని నిద్ర లేపడానికి వెళుతుంది. అను నిద్రలేచి ఆర్య అని నిద్ర లేపుతుంది. ఇంకాసేపు ఇక్కడే ఉండొచ్చు కదా డియర్ అని అంటాడు ఆర్య. అదే టైంకి చిలకమ్మ వచ్చి డోర్ కొడుతుంది. చిలకమ్మ కూడా వచ్చి పిలుస్తుంది తెల్లవారి చాలాసేపు అయింది ఇంకా లేవండి అని అంటుంది అను. చిలకమ్మ పద్మావతి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంది. పద్మావతి గబగబా లేచి చాప దిండి పక్కన పెట్టేసి డోర్ తీసి ఇప్పుడే కదా పడుకుంది అప్పుడే లేపుతావ్ ఏంటి చిలకమ్మా అని అంటుంది. ఇప్పుడే పడుకోవడం ఏంటమ్మా అని అంటుంది రాత్రంతా మా వారు నిద్రపోనివ్వలేదు అని ఉంటుంది పద్మావతి. అదంతా చూస్తూ విక్కీ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella