NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Save the tigers 2: సేవ్ ది టైగర్స్ లో జొర్దర్ సుజాత రోల్ ను మిస్ చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ ఎవరో తెలుసా..?

Save the tigers 2: ప్రస్తుత కాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక హీరోలు సైతం తమ సినిమాలను వెబ్ సిరీస్ గా విడుదల చేస్తున్నారు. ఇక అవి మంచి రెస్పాన్స్ కూడా దక్కించుకుంటున్నాయి. సినిమాల కింద చేసే మూవీస్ను సిరీస్ కింద రిలీజ్ చేస్తే మంచి ప్రేక్షక ఆదరణ పొందుతున్నాయి. అలా ఇటీవలే విడుదలైన సేవ్ ది టైగర్స్ ఎంతటి దుమారం రేపుతున్నాయో మనందరికీ తెలిసిందే.

Save the tigers 2 web series Sujitha character missed actress updates
Save the tigers 2 web series Sujitha character missed actress updates

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ఇప్పటికే సీజన్ 1 ని పూర్తి చేసుకుంది. ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం, జోర్దార్ సుజిత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, యూట్యూబర్ గంగవ్వ, జబర్దస్త్ రోహిణి లు ఈ సిరీస్ లో కీలకపాత్రలు వహించారు. ఈ సిరీస్ మొత్తం మొగుడు పెళ్ళాల మధ్య జరిగే సన్నివేశాలతో రూపొందింది. ఇక ఈ సిరీస్ లో ప్రియదర్శి మరియు జోర్దార్ సుజిత మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Save the tigers 2 web series Sujitha character missed actress updates
Save the tigers 2 web series Sujitha character missed actress updates

ఇక ఈ మూవీలో జోర్దార్ నటించిన పాత్ర కోసం ముందుగా మరో నటిని సంప్రదించారట. కానీ ఆ ముద్దుగుమ్మ ఈ సిరీస్ కి నో చెప్పడంతో సుజితతో తెరకెక్కించారు. మరి ఆ ముద్దుగుమ్మ మరెవ్వరో కాదు జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న రోహిణి. ఇక ఈ సిరీస్ లో నటించేందుకు ముందుగా పాత్ర రోహిణికి వచ్చినప్పుడు ఆమెకి డేట్స్ అడ్జస్ట్ కాక నో చెప్పింది అట. దీంతో ఆ పాత్రలో జోర్దార్ సుజిత ని పెట్టి తెరకెక్కించారు.

Save the tigers 2 web series Sujitha character missed actress updates
Save the tigers 2 web series Sujitha character missed actress updates

ఇక ఇదే సిరీస్లో అనంతరం ఈ ముద్దుగుమ్మ ఓ కీ రోల్ లో కూడా పోషించింది. ఈ సిరీస్ లో పనిమనిషి క్యారెక్టర్ లో కనిపించింది రోహిణి. ఈ పాత్రకి కూడా మంచి ప్రాధాన్యత దక్కినప్పటికీ సుజిత పాత్రకి దక్కినంత ఈమెకి దక్కలేదు. ఏదేమైనా తన కెరీర్లో ఇదొక బిగ్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. కొన్ని వందల స్క్రిప్స్ లో నటించిన రాని పాపులారిటీ ఈ ఒక్క సిరీస్ తో దక్కించుకోవచ్చు. కానీ ఈ పాత్రను రిజెక్ట్ చేసి రోహిణి చాలా పెద్ద ఇరకాటంలో పడింది. ఒకవేళ రోహిణి ఏ కనుక ఈ సిరీస్లో నటించి ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ మరో లెవల్లో ఉండేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈమె బ్యాడ్ లక్ అని చెప్పాలి.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella