NewsOrbit
Entertainment News OTT Telugu Cinema

Prime video released movies: నెట్ఫ్లిక్స్ కి సవాళ్లు విసిరిన ప్రైమ్ వీడియో.. ఒకే ఒక్క దెబ్బకి 50 కి పైగా సినిమాలు, సిరీస్స్‌ రిలీజ్..!

Prime video released movies: మన ఓటిటి ఫ్లాట్ ఫారంస్ లో ఎక్కువ ప్రేక్షక ఆదరణ పొందిన ఫ్లాట్ ఫారం ఏదైనా ఉంది అంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు ఆ పేరును చెరిపేస్తుంది ప్రైమ్ వీడియో. సింహం సైలెంట్ గా ఉంటుందని రెచ్చిపోకూడదు అనే డైలాగ్ను గుడ్డిగా ఫాలో అయిపోతుంది ప్రైమ్ వీడియో. ఇప్పటివరకు మీ ఆటలు సాగాయి ఇప్పటినుంచి మా ఆటలు అంటూ ఒక్కసారిగా 50 కి పైగా సినిమాలు మరియు సిరీస్ లను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ ను తలదన్నేందుకే మేము వచ్చాం అంటూ మరోసారి నిరూపించింది.

Prime video released movies updates
Prime video released movies updates

నెట్ఫ్లిక్స్ ను తలదన్నేలా అభిమానులు మరియు తమ కనురెప్పలను కొట్టేంత సమయం కూడా ఇవ్వకుండా తమ అప్కమింగ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో ఆశ్చర్యపరుస్తుంది. గతంలో నెట్ఫ్లిక్స్ ప్రారంభించిన ఈ తరహా సాంప్రదాయాన్ని ఇప్పుడు amazon prime వీడియో అందుపుచ్చుకుంటూ నెట్ఫ్లిక్స్ ను కూల్చేందుకు సిద్ధమయ్యింది. ఆట ఇప్పుడే మొదలైంది అన్నట్లుగా తమ కంటెంట్ ను మరియు వారితో పరిచయాలను సోషల్ మీడియా ప్రతి నిమిషం ప్రకటిస్తూ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈరోజు ప్రకటించిన వాటిలో ఏవే సినిమాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Movies:

1. పవన్ కళ్యాణ్ ( hari hara Veeramallu) – ( ustad Bhagat Singh)

2. రామ్ చరణ్ – ( game changer)

3. నితిన్ ( thammudu)

4. సూర్య ( kanguva)

5. విజయ్ దేవరకొండ ( family star)

6. రిషబ్ శెట్టి ( kantara 2)

7. అనుష్క శెట్టి ( ghaati)

8. శ్రీ విష్ణు ( Om bheem bush)

9. సుహాస్, కీర్తి సురేష్ ( uppu kappu rambu)

Web series:

10. నాగచైతన్య ( దూత)

11. ఐశ్వర్య రాజేష్ ( suzhal the vortex)

12. పాతాల్ లోక్ ( paatal lok)

కేవలం ఈ 12 సినిమాలే కాకుండా దాదాపు 50 సినిమాలకి పైగా నేడు ప్రైమ్ వీడియో వారు ప్రకటించారు. ఇక ఈ సినిమాలలో ఎక్కువ శాతం స్టార్ హీరోల సినిమాలే ఉండడంతో ప్రతి ఒక్కరి దృష్టి ఈ వెబ్సైట్ పై మల్లింది. మరి రానున్న రోజుల్లో నెట్ఫ్లిక్స్ ని పూర్తిగా కూల్ చేస్తుందో లేదో చూడాలి.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri