NewsOrbit
Entertainment News OTT ట్రెండింగ్ న్యూస్

Aha OTT: అమ్మకానికి వచ్చిన ప్రముఖ ఓటీటీ సమస్త ఆహా.. కారణం ఇదే..!

Aha OTT: అతి తక్కువ సమయంలోనే మంచి ప్రసిద్ధి చెందిన ఓటీటీ ఫ్లాట్ఫారంలలో ఆహా ఒకటి. ఆహా మొట్టమొదటిసారి ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నిత్యం టాప్ లోనే కొనసాగుతుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ 2020లో ఆహా ని ప్రారంభించారు.

Sun Network Pictures broke the news of the sale of Aha
Sun Network Pictures broke the news of the sale of Aha

ఇక ఆహా లో అల్లు అరవింద్ తో పాటుగా జాపల్లి రాము రావు కూడా స్థాపికులుగా ఉన్నారు. ఈ వెబ్ సైట్ లో తెలుగు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇతర ఇంటర్వ్యూలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ ఫ్లాట్ ఫారం లో బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సీజన్తో భారీ పాపులారిటీ దక్కింది.

దీంతో ఆహా కూడా నెట్ ఫిక్స్ అంతస్థాయికి ఎదిగింది. అదేవిధంగా ఇతర ఓటిటి ఫ్లాట్ ఫారమ్స్ కంటే ఆహా వెబ్సైట్ ధర తక్కువగా ఉంటుంది. దీంతో ప్రతి ఒక్కరు ఆహా ని వాడుతూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఆహా లో వాటా కొనుగోలు చేయడానికి సోనీ, సన్ నెట్ వర్క్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Sun Network Pictures broke the news of the sale of Aha
Sun Network Pictures broke the news of the sale of Aha

సౌత్ ఇండియా మీడియా స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఆహా ని నడుపుతున్న అర్హా మీడియా, బ్రాడ్ కాస్టింగ్ లో సోనీ వాటా కోసం చర్చలు ప్రారంభించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఓటిటి ఫ్లాట్ ఫారం ఆహా లో మా వాటాను కొనుగోలు చేయడంపై వచ్చిన ఊహాగానాలు పూర్తిగా నిరాధామైనవనిగా సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా స్పష్టం చేసింది. సన్ నెట్ వర్క్ కూడా ఊహాగానాలను కొట్టి పడేసింది. ఆహా రూ. 1500 నుంచి 2000 కోట్లకు వ్యాల్యూ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju