NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani సెప్టెంబర్ 23 ఎపిసోడ్: విశాలాక్షి మాయకి చతికిలపడ్డ వల్లభ్ తిలోత్తమ…త్రినయనికి మంగళ గౌరీ వ్రతం చేయమని విశాలాక్షి సలహా…కథలో మలుపు!

Trinayani Today September 23 2023 Episode 835 Highlights

Trinayani సెప్టెంబర్ 23 ఎపిసోడ్: బాబు గారు సుమనకి 10 లక్షలు ఎందుకు ఇస్తానన్నారు సుమన తోడబుట్టిన చెల్లెలు అయినా తనకు నా మీద ప్రేమ ఏ మాత్రమూ లేదు మీరు అడగకుండా అలా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అది మన మీద యుద్ధానికి వస్తుంది అని నైని అంటుంది. నేను పాప కోసం గిఫ్ట్ గా ఇచ్చాను నైని అని వాళ్ళ ఆయన అంటాడు. కట్ చేస్తే ఏంటి సుమన ఏదో బాగా గట్టిగా ఆలోచిస్తున్నావు అని వాళ్ళ పిన్ని అంటుంది. ఏంటి సుమన అడుగుతుంటే మాట్లాడవు అని విక్రమ్ అంటాడు. పాపకి ఏం పేరు పెడదామని చూస్తున్నాను అని సుమన అంటుంది.

Trinayani Today Episode September 23 2023 E835 Highlights
Trinayani Today Episode September 23 2023 E835 Highlights

ఇంతసేపు లాప్ టాప్, క్యాలండర్లు ముంగటేసుకుని చూసేది పేర్ల కోసమా అని వాళ్ళ పిన్ని అంటుంది. ఏంటి మరదలా 10 లక్షలు వస్తున్నాయని పాపకి పేరు పెడదాం అనుకుంటున్నావా అని వాళ్ళ బావగారు అంటాడు. అవేమన నాకిస్తున్నారా బావగారు పాపకి కదా అని సుమన అంటుంది. డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కానీ అవి నావా పాప వాని చూడకూడదు అని వాళ్ళ బావ అంటాడు. చెల్లి పాపకి పేరు ఏం పెడదామని అనుకుంటున్నావు కేక్ మీద రాపిస్తాను అని నైని అంటుంది. కట్ చేస్తే ఏంటి మొహం మార్చుకొని కూర్చుంటావని అనుకున్నాను బాగానే రెడీ అవుతున్నావే అనే విక్రం అంటాడు. అమ్మ పాప మంచి చెడ్డలు మనం చూసుకుందామా అని వాళ్ళ బావగారు అంటాడు.

Trinayani Today Episode September 23 2023 Episode 835 Highlights Update
Trinayani Today Episode September 23 2023 Episode 835 Highlights Update

సుమన విక్రం ఉండగా మనకెందుకురా బాధ్యత వాళ్ళనే చూసుకుని అని వాళ్ళ అమ్మ అంటుంది. అయినా పాప పగలంతా పాపలా ఉంటుంది నైట్ ఫార్ములా ఉంటుంది పొద్దుందాక విక్రమ్ సుమన అమ్మానాన్నలు నైట్ అయితే వేరే అమ్మానాన్నలు అని వాళ్ళ బావ అంటాడు. ఏంటి బావగారు ఎగతాళి చేస్తున్నారా అని సుమన అంటుంది.మీరు ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఉంటే అంతే చాలు సాయంత్రం ఫంక్షన్లో కేకు తీసుకొని తిని చప్పుడు కంటే ఊరుకోండి అంతేకానీ ఇలా వేకిలి మాటలు మాట్లాడకండి అని విక్రమ్ వెళ్ళిపోతాడు.

Trinayani: పాత్రలో సంప్రదాయంగా కనిపించే ‘త్రినయని’ నిజ జీవితం లో ఆషిక గోపాల్ పాడుకొనె గా ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి!

Trinayani Serial Today September 23 2023 Episode 835 Highlights
Trinayani Serial Today September 23 2023 Episode 835 Highlights

ఏంటి మమ్మీ ఆడు అలా అంటున్నాడు ఏమైనా స్పెషల్ కేక్ చేస్తున్నారా అని వాళ్ళ అబ్బాయి అంటాడు. ఒరేయ్ కేకు తిని నోరు మూసుకొని ఉండు అని చెబుతున్నాడు రా అని వాళ్ళ అమ్మ అంటుంది. సుమన వాడు అలాగే మాట్లాడతాడు నువ్వు మాత్రం ఊరుకోవద్దు పనంగా డబ్బు తీసుకుంటున్నావు అని ఎవరు అనుకోవద్దు అంటే నువ్వు రెచ్చిపోవాల్సిందే అని వాళ్ళ అత్తయ్య అంటుంది. ఎలా అత్తయ్య నేనేం చేయను అనేసి మన అంటుంది. నేను చెప్పినట్టు చెయ్యి అని వాళ్ళ అత్తయ్య అంటుంది.

Trinayani Serial Today Episode September 23 2023 Episode 835 Highlights
Trinayani Serial Today Episode September 23 2023 Episode 835 Highlights

కట్ చేస్తే ఈ డ్రెస్ ఒక కూనది ఈ డ్రెస్ ఒక కూనది ఈ డ్రెస్సు గాయత్రి ది అని హాసిని అంటుంది. డ్రెస్సులు చూడడమేనా పిల్లలకి ఏమైనా వేయడం ఉందా అని వాళ్ళ పిన్ని అంటుంది. పిన్ని నేనే పిల్లలు రెడీ చేస్తాను అని హాసిని అంటుంది. నువ్వా వద్దులేమ్మా అని వాళ్ళ పిన్ని అంటుంది.పిన్ని అక్కకు మనకంటే అన్ని బాగా తెలుసు తనే పిల్లల్ని రెడీ చేస్తుంది అని నైని అంటుంది. లేట్ చేయకండి అమ్మ ఆరు అయితే పాప పాముగా మారుతుంది అని వాళ్ల పిన్ని అంటుంది. అమ్మో పాప పాముగా మారితే ఎలా అని వాళ్ళ బాబాయ్ అంటాడు.అలా భయపడకు బాబాయ్ అని నాయిని అంటుంది.

Trinayani Today Episode September 23 2023 Episode 835 Written Update
Trinayani Today Episode September 23 2023 Episode 835 Written Update

మా ఆయన గుండె చిన్నదమ్మ అందుకే అలా భయపడ్డాడు అని వాళ్ళ పిన్ని అంటుంది. అక్క మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది పదా పిల్లని రెడీ చేద్దాం అని నైని అంటుంది. కట్ చేస్తే అబ్బా కేక్ ఎంత బాగుందో కదా అమ్మ అని వాళ్ళ అబ్బాయి అంటాడు. బాగానే ఉంది కాని దానికి ఈ కత్తిని జత చేరిస్తే బాగుంటుంది అని నైని వాళ్ళ అత్త అంటుంది.

Trinayani Today September 23 2023 Episode 835 Highlights Written Update
Trinayani Today September 23 2023 Episode 835 Highlights Written Update

ఎందుకమ్మా అలా అంటున్నావ్ అని నైని వాళ్ళ బావ అంటాడు. ఎందుకంటే ఈ కత్తికి విషయం ఉంది రా ఈ కత్తితో కేకు కట్ చేసి పిల్లలను పెట్టగానే ఆ విషయంతో వాళ్లు చనిపోతారు అని నైని వాళ్ళ అత్త అంటుంది. అవునా అమ్మ అని నైని వాళ్ల బావ అంటాడు. కొంపతీసి ఈ కేకు మాత్రం బాగుందని నువ్వు తినకు అని వాళ్ళ అమ్మ అంటుంది. ఏంటమ్మా గారు ఏదో మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళ ఇంట్లో పని అబ్బాయ్ అంటాడు ఏమీ లేదురా ఈ కేక్ ఏదో బాగుంది అని అంటున్నాను అని నైని వాళ్ల అత్తయ్య అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N