NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani: పాత్రలో సంప్రదాయంగా కనిపించే ‘త్రినయని’ నిజ జీవితం లో ఆషిక గోపాల్ పాడుకొనె గా ఎంత స్టైలిష్ గా ఉందో చూడండి!

Trinayani Today September 22 2023 Ashika Gopal Padukone Special Story

Trinayani September 22: ఆషిక గోపాల్ పదుకొనె…కర్ణక కి చెందిన ఒక ప్రముఖ సీరియల్ నటీమణి. . స్టార్ మాలో కథలో రాజకుమారి సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మంచి టీఆర్పీ రేటింగ్ తో ఆ సీరియల్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. ఇక అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం త్రినయని అనే సీరియల్ లో నటిస్తూ తన అందం, నటనతో ఎంతో మంది బుల్లితెర అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ త్రినయని సీరియల్ లో ముందుగానే భవిష్యత్తును చూసిన కూడా కష్టాలు పడుతూ కుటుంబాన్ని రక్షిస్తుంది ఈ భామ. ప్రస్తుతం జీ తెలుగు టాప్ 5 సీరియల్స్ లో త్రినయని సీరియల్ కూడా ఒకటి.

Trinayani Serial Today September 22 2023 Ashika Gopal Padukone Special Story
Trinayani Serial Today September 22 2023 Ashika Gopal Padukone Special Story

ప్రస్తుతం ఆషిక ‘త్రినయని’ అనే సీరియల్ లో నటిస్తోంది. భవిష్యత్ తెలిసిన అమ్మాయిగా..కుటుంబాన్ని రక్షిస్తున్న పాత్రలో నటిస్తోంది ‘త్రినయని’ ఆషిక గోపాల్ సీరియల్ లో పద్ధతిగా ఉంటుంది కానీ! బయట ఫొటోస్ రచ్చ గానే ఉంటాయి. ఆషిక గోపాల్ పదుకొనె జూన్ 29 వ తారీఖున 1996 వ సంవత్సరం లో బెంగుళూరు లో పుట్టింది.

Trinayani Today September 22 2023 Trinayani actress Ashika Gopal Padukone Special Story
Trinayani Today September 22 2023 Trinayani actress Ashika Gopal Padukone Special Story

ఆషిక ఉడిపి లోని సెయింట్ మేరీ ఇంగ్లీష్ స్కూల్ లో చదువుకుంది. తర్వాత బెంగుళూరు లోని దయానంద సాగర్ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ చదివింది. కాలేజీ చివరి రోజుల్లో ఉండగా ఆమె కు ఒక కన్నడ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ సీరియల్ పేరు నీహారిక దీనిని విను బాలాంజ డైరెక్ట్ చేశారు.

Trinayani Today September 22 2023 Ashika Gopal Padukone Latest Update
Trinayani Today September 22 2023 Ashika Gopal Padukone Latest Update

ఇంజనీరింగ్ అయ్యాక ఈమె ఒక ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యింది కానీ వదిలేసింది. ఈమె త్రివేణి సంగమం అనే సీరియల్ లో రచన అనే నటి కి బదులుగా నటించింది. 2018 లో తెలుగు లో ప్రధాన పాత్రలలో తెలుగు TV కి కథలో రాజకుమారి అనే సీరియల్ తో పరిచయం అయ్యింది. ఆ సీరియల్ ఆమెకు విపరీత మైన పేరుని గుర్తింపుని తీసుకు వచ్చింది.

Trinayani Today September 22 2023 tradional looking trinayani is stylish as Ashika Gopal Padukone in real life
Trinayani Today September 22 2023 tradional looking trinayani is stylish as Ashika Gopal Padukone in real life

ఈమెకు ఆ మధ్య పెళ్లి అయింది చేతన్ శెట్టి అనే అతనితో. చేతన్ తనకి చాలా కలం నించి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పింది. అంతకు ముందే వీరి ఎంగేజ్మెంట్ ఒక బాగాలోరు హోటల్ లో జరిగింది. ఈమె మొదటి సీరియల్ కన్నడలో వచ్చింది అది నీహారిక. స్టార్ సువర్ణ లో వచ్చింది. తర్వాత త్రివేణి సంగమ అనే మరో కన్నడ సీరియల్ లో నటించింది. అది కూడా స్ట సువర్ణ లోనే. కథలో రాజకుమారి అనే సీరియల్ తో తెలుగు లోకి వచ్చింది అది స్టార్ మా లో వస్తోంది. ఇంకా తమిళ్ లో తమిళ్ సెల్వి అనే సీరియల్ లో నటిచింది.

త్రినయని తెలుగు సీరియల్ జీ తెలుగు లో వస్తోంది. ఈమె తరచూ తన కొత్త ఫోటో లను మోడరన్ డ్రెస్ లతో సోషల్ మీడియా లో పోస్ట్ చేతుంది. అవి కుర్రకారుని కిర్రెక్కించేలా ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఓ హాట్ ఔట్ ఫిట్ లో ఫోటోలు షేర్ చెయ్యగా అవి వైరల్ గా మారాయ్.

 

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella