NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili :రేపే విడుదలవుతున్న మల్లి సీరియల్ హీరో కొత్త మూవీ డీటెయిల్స్ మీకోసం..

Malli Nindu Jabili:మల్లి సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతున్నది. ఈ సీరియల్లో హీరోగా గౌతమ్ క్యారెక్టర్ లో మనకి పరిచయమయ్యాడు ఆర్యన్ దీర్ కుమార్. ఇతను కన్నడంలో మంచి పాపులర్ నటుడు. ఇతను చిన్నతనం నుండి నటన మీద ఇంట్రెస్ట్ తో మోడలింగ్ రంగంలో ముందు అడుగు పెట్టాడు. ఆ తరువాతకొన్ని సినిమాల్లో యాడ్స్ లో నటించాడు. తన సొంతగా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ ని కూడా రిలీజ్ చేశాడు.

Malli Nindu Jabili aryan dhir kumar new movie updates
Malli Nindu Jabili aryan dhir kumar new movie updates

2018లో జోగి అనే సినిమాతో వెండితెర కూడా పరిచయమయ్యాడు ఆర్యన్. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ లో నటించాడు కన్నడంలో మరియు ఒడియాలో, ఇప్పుడు తెలుగులో మల్లి సీరియల్ తో మన ముందుకి వచ్చి అలరిస్తున్నాడు. మంచి యాంగ్రీ యంగ్ మాన్ క్యారెక్టర్ లో మళ్లీ సీరియల్ లో ప్రేక్షకుల్ని అరవిస్తున్నాడు ఆర్యన్. ఇప్పుడు ఆర్యన్ కొత్తగా ఒక మూవీలో నటిస్తున్నాడు. రేపే ఆ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఇప్పుడు ఆ సినిమా డీటెయిల్స్ చూసేద్దాం..

Malli Nindu Jabili aryan dhir kumar new movie updates
Malli Nindu Jabili aryan dhir kumar new movie updates

“కహీదే తారే ఐ లవ్ యు”(kahide Thare I love you )ఈ సినిమాలో ఆర్యన్ తో పాటుభూమిక హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ఒడియా మూవీ. మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తర్వాత ఆర్యన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ లో ఆర్యన్ అలరించనున్నాడు.ఈ మూవీకి సిద్ధార్థ్ మ్యూజిక్ బ్యానర్ లో చేస్తున్నాడు. ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీ.

Malli Nindu Jabili aryan dhir kumar new movie updates
Malli Nindu Jabili aryan dhir kumar new movie updates

కాలేజీ నేపథ్యంలో జరిగే ఒక ప్యూర్ లవ్ ఎంటర్టైన్మెంట్ ‘కహిదే తారే ఐ లవ్ యు’ ఈ సినిమాలో ఆర్యన్ కాలేజీ స్టూడెంట్ ల మన ముందుకి రానున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా భూమిక డాష్ నటిస్తుంది. ఈమె ఒడియాలో చాలా సినిమాల్లో నటించింది. 2014లో’రూముకు జహుమాన’ సినిమాతో వెండితెరకు పరిచయమై మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Malli Nindu Jabili aryan dhir kumar new movie updates
Malli Nindu Jabili aryan dhir kumar new movie updates

ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా సీతారాం అగర్వాల్, ఈ సినిమాకు డైరెక్టర్ గా చాందీపర్జానా, నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి అలరిస్తున్నాయి. ఈ మూవీ ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమా రేపు అంటే సెప్టెంబర్ 23వ తారీకు వరల్డ్ వైస్ గా రిలీజ్ అవుతుంది. ఆర్యన్ కి ఈ మూవీ మంచి హిట్ ఇవ్వాలని ఇంకా ఇలాంటి సినిమాలు తో మనందరినీ అలరించాలని ఆర్యన్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

 

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella