NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: సెప్టెంబర్ 19 – బాధ్రపదమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: సెప్టెంబర్ 19 – ఆదివారం – బాద్రపదమాసం

మేషం
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం
ఇంటాబయట చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు.
మిధునం
పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ప్రయాణాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.
కర్కాటకం
గృహమున కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
సింహం
ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
కన్య
పాత రుణాలు తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సంతాన వివాహ విషయం పై గృహమున చర్చలు జరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.
తుల
చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చికం
కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
ధనస్సు
వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
మకరం
ఆర్థిక వ్యవహారాలు అనుకూలించవు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యం మందగిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవు.
కుంభం
దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి గృహమున మీ ఆలోచన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.
మీనం
ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఇంటాబయట ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

 

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju