NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఫిబ్రవరి 11 – మాఘమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope Feb 14th

Today Horoscope: ఫిబ్రవరి 11 – మాఘమాసం – శుక్రవారం
మేషం
కొన్ని వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తివ్యాపారాలలో శ్రమ పడ్డా ఫలితం అంతగా కనిపించదు. దాయాదులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.

Today Horoscope Feb 11th
Today Horoscope Feb 11th

వృషభం
ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖుల పరిచయాలు ఉత్సహాన్నిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
మిధునం
ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొత్త ఋణ ప్రయత్నాలు ఫలించవు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటకం
నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలిస్తాయి.
సింహం
చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు నుండి ఉపశమనం పొందుతారు. విలువైన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలు పుంజుకుంటాయి.
కన్య
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగులకు స్దాన చలన సూచనలు ఉన్నవి.
తుల
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఋణ దాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఇంటాబయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
వృశ్చికం
జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు ఉంటాయి.
ధనస్సు
ఇంటాబయట ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. రాజకీయ ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మకరం
బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.
కుంభం
చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. మాతృ వర్గ బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
మీనం
అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju