NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఫిబ్రవరి 3 – మాఘ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope feb 7th

Today Horoscope: ఫిబ్రవరి 3 – మాఘ మాసం – గురువారం
మేషం
దీర్ఘ కాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతం చేస్తారు. ఇంటాబయట బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.

Today Horoscope fed 3ed
Today Horoscope fed 3ed

వృషభం
ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సోదరుల నుంచి ధన సహాయం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.
మిధునం
బందు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. గృహనిర్మాణ ఆలోచనలు మందకోడిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటకం
చేపట్టిన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. స్థిరస్తి వివాదాలు తొలగి లబ్ది పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమౌతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
సింహం
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.సోదరులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
కన్య
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. ఊహించని విధంగా ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల
సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృశ్చికం
చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి.వ్యాపారాలు అనుకూలిస్తాయి దైవ చింతన పెరుగుతుంది.
ధనస్సు
చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు సోదరులతో భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో పాత విషయాలు చర్చిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు రాజి చేసుకుంటారు.
మకరం
నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్థులకు జీతభత్యాల విషయంలో శుభ వార్తలు అందుతాయి.
కుంభం
బందు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఋణ దాతల ఒత్తిడి తొలగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తివ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
మీనం
నూతన వ్యక్తులు పరిచయాలు సంతోషానిస్తాయి గృహ నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju