Horoscope దైవం

Today Horoscope: మే 14 – వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope may 23ed
Share

Today Horoscope: మే 14 – వైశాఖ మాసం – శనివారం

మేషం
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

Today Horoscope may 14th
Today Horoscope may 14th

వృషభం
ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.
మిధునం
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
కర్కాటకం
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
సింహం
గృహమున శుభకార్యాలు నిర్వహించారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అవకాశాలతో సఖ్యత కలుగుతుంది నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగులకు నూతన అందుతాయి.
కన్య
వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేయడంలో విజయం సాధిస్తారు. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.
తుల
దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
వృశ్చికం
ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో కొన్ని ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఆదాయం విషయంలో లోటు ఉండదు.
ధనస్సు
ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సమయంలో పూర్తిచేస్తారు. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.
మకరం
ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణ సమస్యలు బయటపడతాయి. వాహనం కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి ఇతరులకు ఇతరత్రా జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యత లభిస్తుంది.
కుంభం
అవసరాలకు ఆదాయం సరిపడక నూతన రుణాలు అవసరం. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.
మీనం
ఇంట బయట ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్త్రఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…


Share

Related posts

నాగులచవితి విశేషాలు ఇవే !

Sree matha

Today Horoscope: జూలై 20 – ఆషాడమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma

Today Horoscope సెప్టెంబర్ 11th శుక్రవారం మీ రాశి ఫలాలు

Sree matha
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar