21.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

నవంబర్ 23 – కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

నవంబర్ 23 – కార్తీక మాసం – బుధవారం                                                                                                                  మేషం
వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

cropped-Astrology-Today-Cover

వృషభం
వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు నూతన పనులకు శ్రీకారం చుడతారు. నూతన వాహనయోగం ఉన్నది, కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మిధునం
ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమౌతాయి.
కర్కాటకం
మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
సింహం
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.
కన్య
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు.
తుల
నూతన రుణయత్నాలు అనుకూలించవు.ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వ్యాపార ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు.
వృశ్చికం
చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి.
ధనస్సు
రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
మకరం
ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఆర్థికపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి.
కుంభం
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.
మీనం
వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు తృటిలో చేజారుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..


Share

Related posts

Today Horoscope సెప్టెంబర్ 16th బుధవారం మీ రాశి ఫలాలు

Sree matha

Today Horoscope ఏప్రిల్ – 10 – ఫాల్గుణ మాసం – శనివారం.అధిక లాభాలు కలుగుతాయి !

Sree matha

Daily Horoscope జూలై 30 గురువారం మీ రాశి ఫలాలు

Sree matha