NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

అక్టోబర్ 13 – ఆశ్వీయుజమాసం – రోజు వారి రాశి ఫలాలు

Astrology Today Cover

అక్టోబర్ 13 – ఆశ్వీయుజమాసం – గురువారం
మేషం
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఉద్యోగులు ఆశించిన స్థానచలన సూచనలున్నవి ఇంటా బయట బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు.

Astrology Today Cover
Astrology Today Cover

వృషభం
బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిధునం
దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి.
కర్కాటకం
సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులు విధుల్లో సమస్యలు తప్పవు. బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు.
కన్య
వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. నూతన రుణయత్నాలు కలసిరావు.
తుల
భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
వృశ్చికం
ఉద్యోగులకు జీతభత్యాలా విషయంలో సానుకూల ఫలితాలుంటాయి. సంఘంలో పెద్దల నుండి వివాదాలకు సంభందించి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి వివాహ శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.
ధనస్సు
ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడుతాయి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
మకరం
వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున మీ ఆలోచనలు అందరికి నచ్చవు. స్థిరస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు.
కుంభం
ఉద్యోగ విషయంలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.
మీనం
కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju