NewsOrbit
Featured జాతీయం ట్రెండింగ్ న్యూస్

CBSE: సీబీఎస్ఈ పరీక్షల విషయంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం ఇదీ..!

CBSE: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మే నెలలో జరగనున్న సీబీఎస్ఈ వార్షిక పరీక్షల విషయంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

CBSE: 10th exams cancelled
CBSE: 10th exams cancelled

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ పరీక్షలను రద్దు చేయడం లేదని ఇప్పటి వరకూ కేంద్ర విద్యాశాఖ చెబుతోంది. దాదాపు అయిదు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ వద్రా, రియల్ హీరో సోనూ సూద్ తదితరులు సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ బుధవారం కీలక ప్రకటన వెల్లడించింది.

CBSE: 10th exams cancelled
CBSE: 10th exams cancelled

దేశంలో కరోనా మహామ్మారి విస్తరిస్తున్న ఈ తరుణంలో విద్యార్థుల భద్రతలను దృష్టిలో పెట్టుకుని మే 4 నుండి జరిగే సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని తెలియజేస్తూ బోర్డు తయారు చేసే అబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పదవ తరగతి ఫలితాలు ప్రకస్తామని తెలిపింది. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 1వ తేదీన కరోనా పరిస్థితిపై సమీక్ష జరిపి 12 వ తరగతి పరీక్షల తేదీలను ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ప్రొఖ్రియాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలు వెల్లడిస్తామన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వార్షిక పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ లు వెల్లువెత్తుతున్న దృష్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు కేంద్ర మంత్రి రమేష్ పోభ్రియాల్, ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. అనంతరం ప్రధాన మంత్రి మోడీ సూచనల మేరకు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N