NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఇంటి సభ్యుల పై మండి పడుతున్న బయట జనాలు..!!

బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం గతానికి భిన్నంగా ఉంది. సీజన్ ఫోర్ ఇంటి సభ్యులు కేవలం గేమ్ అన్నట్టు ఆడటం మాత్రమే తప్ప మిగతా విషయాలలో జనాలకు తలపోటు గా మారినట్లు టాక్ వస్తోంది. ముఖ్యంగా భాష మాట్లాడే విషయంలో బిగ్ బాస్ అదేవిధంగా నాగార్జున ఇంటి సభ్యులు తెలుగు లో మాట్లాడాలి అని చెబుతున్నా గాని చాలా మంది నామినేషన్ ప్రక్రియలో ఇటీవల ఇంగ్లీష్ భాష మాట్లాడుతూ వచ్చారు.

Bigg Boss 4 Telugu: Sohel Fight With Harika In Nominations - Sakshiదీంతో జనాలకు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొనడం మాత్రమే కాక ఎవరికైనా కోపం వస్తే ఇంటి సభ్యులు అంతా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బూతులు మాట్లాడటం తో షో పై ఉన్న ఇంట్రెస్ట్ పోయేలా చేస్తోంది. దీంతో బయట జనాలు తెలుగు మాట్లాడక పోయినా పర్లేదు గాని బూతులు మాట్లాడకుండా ఇంటి సభ్యులను బిగ్ బాస్ కంట్రోల్ చేయాలని ఫిర్యాదు చేస్తున్నారు.

 

అసలు రియాల్టీ షో లో ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడతారా..? అంటూ ఇంటి సభ్యుల పై మండి పడుతున్నారు. ముఖ్యంగా సోహెల్ అదేవిధంగా అఖిల్ పై అభిజిత్ 11వ వారం మాట్లాడిన తీరుకు జనాలు గట్టిగా రియాక్ట్ అవుతున్నారు. అదే విధంగా హారిక ఆడపిల్ల అయ్యుండి కూడా పద్ధతిగా మాట్లాడటం లేదని మండిపడుతున్నారు. అసలు ఇప్పటికే షో లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదు ఇలాంటి సమయములో హౌస్ మేట్స్ ఇంగ్లీష్ లో మాట్లాడుతూ బూతులు మాట్లాడుకోవడం తో ఆడియన్స్ సీరియస్ అవుతున్నారు. బిగ్ బాస్ ఈసారి ఇంటి సభ్యులకు పెద్దగా శిక్షలు విధించడం లేదని లేకపోతే అందరూ సెట్ అయ్యే వాళ్లు అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N