NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Argentina: తల్లి కే మరుజన్మను ఇచ్చిన కూతురు ?

Crime in Argentina, Daughter gave rebirth to her mother

Argentina: అనారోగ్యంతో బాధపడుతన్న ఓ 89 ఏళ్ళ వృద్ధురాలని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలోని వైద్యులు ఆమెను చూసి గుండెపోటు వచ్చిందని అక్కడకు తీసుకెళ్లేలోపే ఆమె మరణించిందని ఆమె కూతురుతో చెప్పారు. ఇంకా కొంచెం ఆలస్యం అయితే ఆ తల్లి మంటలలో కలిసిపోయేది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ కూతురికి ఒక సందేహం వచ్చింది. తీరా చూస్తే అప్పటికే చనిపోయింది అనుకున్న తల్లి బతికే ఉందని అర్ధం అయ్యింది. ఇది ఆమెకు ఎలా తెలిసిందంటే…

Crime in Argentina, Daughter gave rebirth to her mother
Crime in Argentina, Daughter gave rebirth to her mother

ఈ సంఘటన అర్జెంటీనాలో చోటు చేసుకుంది. ఇటీవల అర్జెంటీనాలోని రెసెస్టెన్సియాకు చెందిన ఒక వృద్ధురాలికి ఆరోగ్యం బాగోలేదని, ఆమెకు ఛాతిలో నొప్పి వస్తుందని ఆమెను ఆమె కూతురు ఆస్పత్రిలో చేర్చింది. అయితే ఆ హాస్పిటల్ లోని వైద్యులు ఆ వృద్ధ మహిళను పరీక్షించి ఆమె పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని చెప్పారు. ఆ తరువాత ఆమెకు గుండెపోటు కూడా వచ్చిందని అందుకే ఆమె మరణించిందని స్పష్టం చేశారు. దీంతో ఆమె కూతురు తన తల్లి అంత్యక్రియలు చెయ్యడానికి ఏర్పాట్లు చేసింది. అక్కడి కార్మికులు ఆమె మృతదేహాన్ని కన్వేయర్ బెల్ట్ నుంచి కాల్చడానికి అంతా సిద్ధం చెయ్యగా ఇంతలో ఆ కూతురుకు సందేహం వచ్చి వెంటనే ఆ ఏర్పాట్లను ఆపించింది.

తన తల్లిలో కదలికను చూసింది. ఆ వృద్ధురాలు కొంచెం అటూ ఇటూ కదలడం అలాగే ఆమె కాళ్లు, చేతులలో కదలికను గమనించిన కూతురు వెంటనే కన్వేయర్ బెల్ట్ స్విచ్ ఆఫ్ చెయ్యాలని కార్మికులను కోరింది. దీంతో ఆ వృద్ధురాలిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె క్షేమంగా చికిత్స పొందుతుంది. తన తల్లి బతికే ఉన్నప్పటికీ చనిపోయిందని మరణ ధృవీకరణ సర్టిఫికెట్ ఇచ్చిన ఆస్పత్రి మరియు డాక్టర్ల పై ఆమె కేసు పెట్టింది. 

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju