NewsOrbit
న్యూస్

Google Pay : లక్ష రూపాయిల వరకు లోన్ కావాలా? గూగుల్ పే ఉంటే సరిపోతుంది! ఎలాగో తెలుసుకోండి..

Google Pay : మీకు జస్ట్ గూగుల్ పే ఉంటే సరిపోతుంది. లక్ష రూపాయిల వరకు లోన్ పొందవచ్చు. పర్సనల్ లోన్ కింద ఈ డబ్బులు పొందే అవకాశం ఉంది. DMI ఫైనాన్స్ కంపెనీ గూగుల్ పే‌ కస్టమర్ల కోసం పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తోంది. ఇక్కడ మనం రూ.లక్ష వరకు రుణం పొందే వీలుంది. అయితే తీసుకున్న రుణాన్ని తిరిగి 36 నెలలలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 15000కు పైగా పిన్ కోడ్స్‌లో ఈ లోన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. DMI ఫైనాన్స్ ప్రిక్వాలిఫైడ్ యూజర్లను ఎంపిక చేసుకొని, వారికి గూగుల్ పే ద్వారా లోన్ సౌకర్యాన్ని కల్పిస్తుంది.

Google Pay : వీరికి మాత్రమే ఈ ఆఫర్:

అయితే ఇక్కడ గూగుల్ పే వాడే ప్రతి ఒక్కరికీ ఈ లోన్ సదుపాయం అందుబాటులో లేకపోవచ్చు. ఇక్కడ క్రెడిట్ స్కోర్ బాగున్న వారికి మాత్రమే రుణం లభించే అవకాశం వుంది. DMI ఫైనాన్స్ జాయింట్ MD అయినటువంటి కోఫౌండర్ శ్రీవాశిష్ చటర్జీ మాట్లాడుతూ.. “గూగుల్ పే యూజర్లకు పారదర్శకంగా, త్వరితగతిన రుణాలు అందించేందుకు పని చేస్తున్నాం.” అని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో మరింత మందికి ఈ ఆఫర్ ఇచ్చే సౌకర్యం ఉండబోతుందని అన్నారు.

వడ్డీ రేట్ల సంగతి?

అయితే మీకు ఇక్కడ వడ్డీ రేట్ల సంగతి గురించి చెప్పాల్సిన అవసరం వుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా August నెల వరకు వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని తెలియజేస్తున్నాయి. దీని వల్ల చౌక రుణ వడ్డీ రేట్లు మరి కొంత కాలం అందుబాటులో ఉంటాయని పేర్కొంటున్నాయి. కాగా RBI వరుసగా పదో సారి కూడా వడ్డీ రేట్లను స్థిరంగానే కొనసాగించింది. RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని మానిటీరీ పాలసీ కమిటీ ఈరోజు కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Related posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?