NewsOrbit
న్యూస్

Monkeys: కోతులకు వాటి మరణం ఒక  వారం ముందే  తెలిసిపోతుందట.. అప్పుడు అవి ఏమిచేస్తాయో తెలిస్తే చేతులు ఎత్తి దణ్ణం పెడతారు!!

Monkeys: ఒక  వారం ముందే:
ఇప్పటి వరకు కోతుల అల్లర్లు ,వాటి  కొంటె  పనులు మాత్రమే మనకు తెలుసు. కానీ వాటికి సంబందించిన ఒక గొప్ప విష్యాన్ని కూడా మనం తెలుసుకోవలిసి ఉంది.  కోతులు ప్రమాద వశాత్తు మరణించడం కాకుండా సహజం గా మరణించడాన్ని,  మీరు ఎప్పుడైనా చూశారా?
కోతులకు వాటి మరణం సంగతి ఒక  వారం ముందే  తెలుస్తుంది. అలా  తెలిసాక అవి  ఎవరి కంట పడకుండా,వెళ్లి ఆ ఒక్క వారం   తపస్సు చేస్తాయి.వేటి సంచారం లేనిచోట  ఆహారం అనేది ముట్టు  కోకుండా , తనకు కావలసిన గుంత  తవ్వుకుని అందులో పడుకుండి పోతాయి. అవి చనిపోయిన  తర్వాత  భూమి  దానంతట  అదే మట్టితో  మూసివేయ బడుతుంది. .

Monkeys:  శ్రీ రాముడు వద్ద:

ఎవరైనా తెగ గెంతుతున్న లేక అల్లరి చేస్తున్నా  ఒక్క నిమిషం ఒకచోట  కుదురుగా కూర్చోడు..  కోతిలాగా గెంతుతూనే ఉంటాడు అని పోలుస్తుంటాము. అలాంటిది ఒక వారం పాటు  ఒకే చోట కదలకుండా ఉండిపోతాయంటే ఆశ్చర్యం కలిగించక మానదు.
అసలు ఇది నిజమా కాదా అని ఆలోచిస్తే.. ఆంజనేయుడు శ్రీ రాముడు వద్ద  ఇది అడిగి పొందిన వరం అని తెలుస్తుంటుంది.
ముందుగానే  మరణం గురించి తెలుసుకోగలిగి ..  ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా..  పుట్ట లోని జీవాలకు ఆహారంగా మారాలి. నా దేహం ఎవరి కంట పడనీక స్వామి  అని వరం అడిగాడు ఆ హనుమ .

 ఆ దేహం పూర్తిగా:

ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయినా మిగతా కోతులు కలిసి పుట్టమన్ను ఉన్న చోటుకు తీసుకుని వెళ్లి ఆ దేహం పూర్తిగా కప్పబడేవరకు  అక్కడ నుండి కదలిరావట. అందుకే కోతులకు ఇష్టమైన అరటిపండ్లు అందివ్వాలని అంటారు.
రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా
రామాయణ పారాయణం  జరుగుతున్నా అక్కడకి  కోతి ప్రతిపక్షమౌతుందని అంటారు.
అందుకేనేమో  భక్తిలో హనుమను మించిన  వారు ఉండరు అంటారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N