NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: మాధవ్ ఇండైరక్ట్ గా రాధను ఇన్ని మాటలు అంటాడా.!?  షాక్ లో రాధ.!?

Devatha Serial: మాధవ్ అందరూ టిఫిన్ చేస్తుండగా.. చిన్మయి నిన్న నీ పుట్టిన రోజు కదా మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్లు పంచవా అని అడుగుతాడు.. అవునమ్మా నీ కన్నా ముందే ఆ ఆఫీసర్ సార్ వచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్లు పంచడంట కదా అని అనడంతో పిల్లలు, రాధా షాక్ అవుతారు..!

Devatha Serial: 29 March 2022 Today Episode Highlights
Devatha Serial: 29 March 2022 Today Episode Highlights

చిన్మయి నీ పుట్టిన రోజు అని ఆఫీసర్ కి ఎలా తెలుసు అని అడుగుతాడు ఎవరు చెప్పారు అని అంటాడు ఆ అబ్బాయి స్కూల్ దగ్గరికి వచ్చి ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకోని ఉంటారులే అని వాళ్ళ నాన్న అంటాడు నాకు అలా అని అనిపించడం లేదు నాన్న ఇక్కడే ఎవరో కావాలని ఆ ఆదిత్య తో చెప్పినట్లుగా ఉంది. నువ్వు ఆదిత్య తో మాట్లాడావా దేవి అని అడుగుతాడు నేను ఎప్పటినుంచో మాట్లాడటం మానేశాగా అని అంటుంది దేవి. రాధను అనుమానంగా చూస్తూ ఆదిత్య కు ఈ విషయం ఎలా తెలిసింది ఎవరు చెప్పారు అని ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు..

 

టిఫిన్ తిన్న పిల్లలని రాధా స్కూల్ దగ్గర దింపడానికి బయలుదేరుతుంది. మాధవ్ నేను తీసుకు వెళతాను అంటే నేనే తీసుకు వెళతాను అని చెప్పి.. రాధా పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకువస్తుంది. స్కూల్ లో ఒక పాప ఏడుస్తుంటే ఏమైంది అని అడుగుతారు దేవి వాళ్ళు. ఆ పాపను దత్తత ఇస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు.. వాళ్ళ అమ్మను వదిలిపెట్టి వల్ల లేక ఆ పాప బాధపడుతుంది అని చెబుతుంది టీచర్. దత్తత ఎందుకు ఇస్తారో తెలుసుకున్న దేవి.. అమ్మను వదిలిపెట్టి బిడ్డ దూరంగా ఉంటుందా.. కనీసం బ్రతికైనా ఉంటుందా అని దేవి వాళ్ళ అమ్మతో అంటుంది.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri