NewsOrbit
న్యూస్ సినిమా

ఇలా చేస్తే బిగ్ బాస్ చూడటం వేస్ట్ అంటున్న వీక్షకులు..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తున్నారు. హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోయేలా సరికొత్త స్ట్రాటజీ తో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు రకరకాల టాస్క్ లు ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో హౌస్ లో ఉండే సభ్యులు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంటిలోవాతావరణం ఉంటున్న వీకెండ్ ఎపిసోడ్ ప్రోమోలలో డబల్ ఎలిమినేషన్ అంటూ చెబుతూ చివరికొచ్చేసరికి సింగల్ ఎలిమినేషన్ తో రెండుసార్లు చూస్తున్న వీక్షకులను మోసం చేయటం ఇప్పుడు షోపై నెగటివ్ ఇంప్రెషన్ తీసుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.

BiggBoss4: All Contestants Tested -Ve, Shoot from Aug 22nd | Gulte - Latest Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photosరెండో వారంలో అదేవిధంగా నాలుగో వారంలో డబల్ ఎలిమినేషన్ అని ప్రేక్షకులలో ఆసక్తిని పెంచి చివరికొచ్చేసరికి సింగల్ ఎలిమినేషన్ చేయడం పట్ల చూస్తున్న వీక్షకులు సీరియస్ అవుతున్నారు. ఈసారి నాగార్జున డబల్ ఎలిమినేషన్ అని చెబితే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. హౌస్ లో జరిగే వాటిని ఎవరు ముందు ఊహించ కూడదు అనుకోవడంలో తప్పులేదు కానీ దానికి తగ్గట్టు వ్యవహరించాలి గాని ఎలా జనాలను మోసం చేయకూడదు అని వీకెండ్ ఎపిసోడ్ లపై జనాలు నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

 

మరోపక్క ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న తరుణంలో టిఆర్పి రేటింగులు విషయంలో రాబోయే రోజుల్లో ఇలా చేస్తే బిగ్ బాస్ షో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని మరి కొంతమంది అంటున్నారు. ప్రస్తుత సీజన్లో ఒకపక్క ఐపీఎల్ కొనసాగుతున్న షో కి మంచి ఆదరణ వస్తున్న తరుణంలో చూసే ప్రేక్షకులు మైండ్ మోసం చేసే రీతిగా ప్రోమోలు లేకుండా ఉంటే బెటర్ అనే భావన బయట వినపడుతోంది. 

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri