NewsOrbit
న్యూస్ సినిమా

Varun Tej: మెగా ప్రిన్స్ మూడేళ్ళ శ్రమ వృధా..తేడా కొట్టిన గని..!

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా, బాలీవుడ్ యంగ్ బ్యూటీ హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ తన స్నేహితుడు సిద్ధు ముద్దతో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మూడేళ్ళ నుంచి మెగా అభిమానులే కాదు వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూశాడు. కరోనా కారణంగా గని సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ వారం రిలీజైంది.

varun-tej-ghani movie flop talk
varun-tej-ghani movie flop talk

నిన్నటి వరకు ఎక్కడ చూసినా ఈ సినిమాదే సందడంతా. సినిమా ప్రమోషన్స్‌ను బాగానే నిర్వహించారు. వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను, హైదరాబాద్‌లో గని పంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. మేకర్స్‌కు సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ – రామ్ చరణ్ – మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ చేశారు. ఇంతమంది గని సినిమా హిట్ అవ్వాలని వరుణ్ ఖాతాలో హిట్ చేరాలని కాంక్షించారు. కట్ చేస్తే ఇప్పుడు అంతా మారిపో యింది. ఎంత ప్రమోషన్స్ చేసిన ఎందుకో ఈ సినిమాపై అంతగా బజ్ క్రియేట్ అవలేదు.

Varun Tej: గని సినిమాకు ఎక్కువగా మైనస్‌లే ఉన్నాయి.

చాలామందిలో కొన్ని సందేహాలు వెంటాడాయి. చివరికి అదే నిజమైంది. గని బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో తీవ్రంగా నిరాశపడ్డారు. కథ కథనాలు కుదరకపోవడం ప్రధాన లోపం అంటున్నారు. ఇక అలవైకుంఠపురములో సినిమా నుంచి ఇప్పటి వరకు ఎస్ ఎస్ థమన్ ఏ సినిమా చేసిన అది మ్యూజికల్‌గా పెద్ద హిట్ సాధించింది. కానీ, చాలా గ్యాప్ తర్వాత థమన్ గని సినిమాతో తీవ్రంగా అందరినీ నిరాశ పరిచాడు. ఒక్క టైటిల్ సాంగ్ తప్ప మిగతా ఏ పాట ఆకట్టుకోలేదని కామెంట్స్ వినిపిస్తున్నా యి. తమన్నా సాంగ్ అయితే, బ్రూస్‌లీ సినిమాలో లే చలో ట్యూన్‌ను అలాగే దించేశాడని అభిప్రాయపడుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా మైనస్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే గని సినిమాకు ఎక్కువగా మైనస్‌లే ఉన్నాయి. ఒక్క వరుణ్ తేజ్ తప్ప.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri