NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

టీకా అక్కర్లేదు : కరోనా ముగిసిన కథ..! ఈ మాటలు అన్నది ఎవరో కాదు..!!

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని
ప్రపంచమంతా ఎదురు చూస్తుంటే..! ఒక వైపు వ్యాక్సిన్ తయారు చేస్తూనే.. మరో వైపు వ్యాక్సిన్ అవసరం లేదంటూ వ్యాఖ్యలు చేస్తుండడం సంచలనం రేపుతోంది.. అసలు వ్యాక్సిన్ అవసరమా.? కాదా.? నిజానిజాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

తయారీనీదే..? వ్యాఖ్యలు ఎందుకు మరీ..?
ఓ పక్క ఫైజర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వారు కరోనావైరస్ వ్యాక్సిన్ విడుదలపై ముఖ్యాంశాలు తెలిపింది.. దీనిపై మాజీ వైస్ ప్రెసిడెంట్, కంపెనీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మైఖేల్ యెడాన్ మాట్లాడుతూ COVID-19 మహమ్మారిని అంతం చేయడానికి ఎటువంటి వ్యాక్సిన్ల అవసరం లేదని అన్నారు. కరోనా వ్యాక్సిన్ తుది ఫలితాల్లో 95 శాతం ప్రభావవంతంగా ఉందని ప్రకటించడమే కాకుండా..డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందిస్తామని అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.. ఇప్పుడు ఈ కంపెనీ చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి..! ఫైజర్‌–బయోన్టెక్ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్ మైఖేల్ యెడాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదని….! అంటూ అందర్నీ నిర్ఘాంతపరిచారు..వాస్తవానికి వ్యాక్సిన్‌ల గురించి కొన్ని వార్తలు చదివితే చిరాకేస్తుందని ఆయన అన్నారు..!

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని
ప్రపంచమంతా ఎదురు చూస్తుంటే..? ఒకవైపు వ్యాక్సిన్ తయారు చేస్తూనే.. మరోవైపు వ్యాక్సిన్ అవసరం లేదంటూ విమర్శలు చేస్తుండడం సంచలనం అవుతుంది.. అసలు వ్యాక్సిన్ అవసరమా.? కాదా.? నిజానిజాలు ఇలా ఉన్నాయి..తయారీనీదే..? వ్యాఖ్యలు ఎందుకు మరీ..?

ఓ పక్క ఫైజర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వారు కరోనావైరస్ వ్యాక్సిన్ విడుదలపై ముఖ్యాంశాలు తెలిపింది.. దీనిపై మాజీ వైస్ ప్రెసిడెంట్, కంపెనీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మైఖేల్ యెడాన్ మాట్లాడుతూ COVID-19 మహమ్మారిని అంతం చేయడానికి ఎటువంటి వ్యాక్సిన్ల అవసరం లేదని అన్నారు. కరోనా వ్యాక్సిన్ తుది ఫలితాల్లో 95 శాతం ప్రభావవంతంగా ఉందని ప్రకటించడమే కాకుండా..డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందిస్తామని అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.. ఇప్పుడు ఈ కంపెనీ చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి..! ఫైజర్‌–బయోన్టెక్ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్ మైఖేల్ యెడాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదని….! అంటూ అందర్నీ నిర్ఘాంతపరిచారు..వాస్తవానికి వ్యాక్సిన్‌ల గురించి కొన్ని వార్తలు చదివితే చిరాకేస్తుందని ఆయన అన్నారు..!

అనుమతి కోసం దరఖాస్తు ఎందుకో మరీ..?
ఇంకోపక్క వారు తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు ఇవ్వాలంటూ ఫైజర్ బయోన్టెక్ కంపెనీ అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( FDA ) కు దరఖాస్తు చేసింది.. డిసెంబర్ పదవ తేదీన జరిగే కీలక సమావేశంలో దీనిపై నిర్ణయం ఉంటుంది. అనుమతులు లభిస్తే..24 గంటల్లో వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేసి..డిసెంబర్ 11, 12 తేదీల్లో అమెరికాలో వ్యాక్సినేషన్ చేసేందుకు రంగం సిద్ధమౌతోంది..

నిజానిజాలు ఇవి..!
లాక్డౌన్ స్కెప్టిక్స్లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, డాక్టర్ మైఖేల్ యెడాన్ ఇలా వ్రాశాడు, “మహమ్మారిని అంతరించడానికి టీకాలు అవసరం లేదు. టీకాల గురించి ఇలాంటి అర్ధంలేని మాటలు నేను ఎప్పుడూ వినలేదు. మీరు వ్యాధి నుండి ప్రమాదం లేని వ్యక్తులకు టీకాలు వేస్తున్నారు. ముఖ్యంగా మీరు విస్తృతంగా పరీక్షించబడని వ్యాక్సిన్‌తో లక్షలాది మంది ఆరోగ్యవంతులైన వారికి టీకాలు వేయడం సరైంది కాదన్నారు.మహమ్మారి సమర్థవంతంగా ముగిసింది. సరిగ్గా పనిచేసే NHS ద్వారా సులభంగా నిర్వహించబడుతుంది. దీని ప్రకారం, దేశం వెంటనే తిరిగి సాధారణ జీవితానికి రావడానికి అనుమతించాలని ఆయన తెలిపారు. U.K. యొక్క ప్రభుత్వ సంస్థ అయిన సైంటిఫిక్ అడ్వైజర్ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీ (SAGE). నిజానికి సేజ్ పై విమర్శల్లో భాగంగా డాక్టర్ యోడాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అనుమతి కోసం దరఖాస్తు ఎందుకో మరీ..?
ఇంకోపక్క వారు తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు ఇవ్వాలంటూ ఫైజర్ బయోన్టెక్ కంపెనీ అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( FDA ) కు దరఖాస్తు చేసింది.. డిసెంబర్ పదవ తేదీన జరిగే కీలక సమావేశంలో దీనిపై నిర్ణయం ఉంటుంది. అనుమతులు లభిస్తే..24 గంటల్లో వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేసి..డిసెంబర్ 11, 12 తేదీల్లో అమెరికాలో వ్యాక్సినేషన్ చేసేందుకు రంగం సిద్ధమౌతోంది..

నిజానిజాలు ఇవి..!
లాక్డౌన్ స్కెప్టిక్స్లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, డాక్టర్ మైఖేల్ యెడాన్ ఇలా వ్రాశాడు, “మహమ్మారిని అంతరించడానికి టీకాలు అవసరం లేదు. టీకాల గురించి ఇలాంటి అర్ధంలేని మాటలు నేను ఎప్పుడూ వినలేదు. మీరు వ్యాధి నుండి ప్రమాదం లేని వ్యక్తులకు టీకాలు వేస్తున్నారు. ముఖ్యంగా మీరు విస్తృతంగా పరీక్షించబడని వ్యాక్సిన్‌తో లక్షలాది మంది ఆరోగ్యవంతులైన వారికి టీకాలు వేయడం సరైంది కాదన్నారు.మహమ్మారి సమర్థవంతంగా ముగిసింది. సరిగ్గా పనిచేసే NHS ద్వారా సులభంగా నిర్వహించబడుతుంది. దీని ప్రకారం, దేశం వెంటనే తిరిగి సాధారణ జీవితానికి రావడానికి అనుమతించాలని ఆయన తెలిపారు. U.K. యొక్క ప్రభుత్వ సంస్థ అయిన సైంటిఫిక్ అడ్వైజర్ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీ (SAGE). నిజానికి సేజ్ పై విమర్శల్లో భాగంగా డాక్టర్ యోడాన్ ఈ వ్యాఖ్యలు చేశారు..కోవిడ్ -19 వైరస్‌ ను ఎదుర్కొనే క్రమంలో యూకేలో పబ్లిక్ లాక్‌డౌన్ విధానాలను నిర్ణయించడంలో సేజ్‌ ప్రధాన పాత్ర పోషించింది. ఈ విషయంలోనే డాక్టర్ యెడాన్.. సేజ్‌ తప్పిదాలను ఎత్తి చూపారు. సేజ్ తీర్మానాల కారణంగా గత ఏడు నెలలుగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆయన మండిపడ్డారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N