బ్రిస్బేన్(ఆస్ట్రేలియా), జనవరి21: బ్రిస్బేన్లోని ఒక ఇంటిలో టాయిలెట్ ఫ్లెష్లో భారీ కొండ చిలువ ప్రత్యక్ష్యం అయ్యింది. ఆ ఇంటి యజమానులు గుర్తించి పాములు పట్టకునే వారికి సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి కొండచిలవును పట్టకుని వెళ్ళారు. ఈ పొటో వైరల్ అయ్యింది.
previous post