NewsOrbit
న్యూస్

స్టేజ్‌ ఎక్కాలంటే భయంగా ఉందా… అయితే చిట్కాలు పాటించండి!

ప్రపంచంలో చాలా మందికి ఉన్న భయం పబ్లిక్ స్పీకింగ్. స్టేజ్ ఎక్కి మాట్లాడలంటే భయం.. వేదిక ఎక్కి మాట్లాడాలంటే చాలు కాళ్ళు వణికిపోతుంటాయి. అరచేతుల్లో చేమటలు వచ్చేస్తాయి. ఇలాంటి సమస్య చాలా మందికి ఎదురవుతుంది. భయాన్ని వదిలిపెట్టి కాస్త ధైర్యం చేస్తే చాలు మీకంటే గొప్పగా మాట్లడేవారు ఉండరని గుర్తుపెట్టుకోండి. కోన్ని చిట్కాలు పాటిస్తే మీలో ఉండే స్టేజ్ ఫీయిర్‌ను వదిలిస్తాయి, సరదాగా కబుర్లు చెబుతూ ఎన్ని గంటలైనా కాలక్షేపం చేస్తాం. కానీ స్టేజీ మీద నుంచి మైక్‌ తీసుకుని మాట్లాడాలంటే మాత్రం జంకుతాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. `

స్టేజీపైకి రాగనే జనాలను చూసి భయంతో గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. మాట్లడాలేము అంటూ నర్వస్‌గా ఫీలవుతాం. ప్రసంగం కోసం రాత్రి ప్రాక్టీస్ చేసిన ఒక్క అంశం కూడా గుర్తుకురాదు. నోటిలో నుంచి మాట బయటకు రాదు. ఇలాంటి పరిస్థితి ఎదురుకావడానికి కారణం మన ఒంట్లో పెరిగిపోయే అడ్రినలిన్‌ హార్మోన్‌ ఫలితమే. ఇలాంటి పరిస్ధితినుంచి తప్పించుకోవలంటే ఉన్న చోటనే కాకుండా వేదిక మీద నడుస్తూ చేతులను కదుల్చుతూ హావభావాలు వ్యక్తపరచాలి. ఇలా చేయడం వలన టేన్షన్ తగ్గి బాడీ రిలాక్స్‌ అవుతుంది. మనలో ఆత్మ విశ్వాసం పేరిగి ఓత్తిడి తగ్గి సాధరణ స్థితికొస్తాం.

ముందుగా మనం తయారు చేసుకునే స్ర్కిప్ట్ పకడ్బందీగా ఉండాలి. వాటిలో ఏమైనా అనుమానాలుంటే స్నేహితు కలిసి ప్రాక్టీస్ చేయాలి. మీ హవభావాలను గమనించమనాలి మీరు చేప్పే ప్రసంగంలో అన్వాయ దోషాలను గుర్తించాలని వారికి చేప్పాలి. కాబట్టి ప్రసంగిస్తున్నప్పుడు ఏవైనా అనుమానాలు తలెత్తితే ప్రశ్నిస్తారు. మీ చేప్పే ఆంశాలలో ఎలాంటి మార్పులు రావలనే సూచనాలు ఇస్తారు. అలాగే మీరు సేల్ప్ ప్రాక్టీస్ కూడా చేయాలి. అద్దం ముందు నిలబడి ప్రసంగం పదే పదే చేస్తుండాలి, దీని ద్వారా హావభావాలు ఎలా ఉన్నాయనేది మీరే స్వతహాగా తెలుసుకునే ఆవకాశం ఉంటుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N