ట్రెండింగ్ న్యూస్

నాకప్పుడు ఆరుగురు భర్తలు.. అంటూ షాకింగ్ న్యూస్ చెప్పిన అన్నపూర్ణమ్మ?

Unknown facts about Annapurnamma in alitho saradaga show
Share

అన్నపూర్ణమ్మ.. దశాబ్దాల నుంచి సినిమా రంగంలో ఉన్న సీనియర్ నటి. హీరోయిన్ గా, చెల్లిగా, అక్కగా, అత్తగా, అమ్మగా.. ఇలా ఎన్నో పాత్రలు పోషించి.. తెలుగు సినీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు ఆమె. ఇప్పటికీ ఆమె సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. గత సంవత్సరం వచ్చిన ఎఫ్2 సినిమాలో అన్నపూర్ణమ్మతో పాటు మరో సీనియర్ నటి వైవిజయ కలిసి పంచిన కామెడీని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు.

Unknown facts about Annapurnamma in alitho saradaga show
Unknown facts about Annapurnamma in alitho saradaga show

తాజాగా ఆలీతో సరదాగా షోలో అన్నపూర్ణమ్మ, వైవిజయ.. ఇద్దరూ కలిసి అలరించారు. వాళ్ల సినీ జీవితం గురించి ఆలీతో పంచుకున్నారు. అన్నపూర్ణమ్మ అయితే.. అప్పట్లో హీరోయిన్ గా నటిస్తున్నప్పుడు ఆరుగురు హీరోలతోనే ఎక్కువగా నటించేవారట.

అప్పట్లో నాకు ఆరుగురు భర్తలు ఉండేవారు. వాళ్లు ఏ సినిమా తీసినా నేనే హీరోయిన్. వేరే హీరోయిన్ ను తీసుకునే వారు కాదు.. అంటూ తను హీరోయిన్ గా నటించినప్పటి విషయాలను ఆలీతో పంచుకుంది అన్నపూర్ణమ్మ. వీళ్లిద్దరు కలిసి మొత్తానికి ఆలీతో సరదాగా షోలో సందడి చేశారు. ఆ సందడిని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మరి..


Share

Related posts

బీజేపీ నుండి దేవేగౌడకు ఖరీదైన కారు !

S PATTABHI RAMBABU

Garlic Milk: వెల్లుల్లి పాలు ఇలా తాగితే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు..!!

bharani jella

పొరపాటు చర్యకు భారీ మూల్యం..! అదేంటో చూడండి..!!

somaraju sharma