Job Updates : నిరుద్యోగులకు తీపికబురు అందించిన ఎన్టీపీసీ..!!
Job Updates : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. National Thermal power corporation limited అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టులు భర్తీ చేయనుంది.....