UPPENA TRAILER REVIEW : ప్రేమ గొప్పదైతే చరిత్రలోనూ సమాధుల్లోనూ కనపడాలి – ఉప్పెన ట్రెయిలర్ అదరహొ
UPPENA TRAILER REVIEW : నీ కళ్ళు నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం.., జల జల జలపాతం నువ్వు.. అంటూ వినసొంపైన పాటలతో సంగీత ప్రేమికులను మంత్రముగ్ధులను చేసిన ఉప్పెన ...