Bank account: మీకు వాడని బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి!!
Bank account: ఈ మధ్యకాలంలో బ్యాకింగ్ ప్రాధాన్యత ఎక్కువగా పెరిగిపోయింది. డబ్బుల వాడకం కోసం బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించడం తప్పనిసరిగా మారిపోయింది. స్టూడెంట్స్, ఉద్యోగస్థులు, రైతులు ,వ్యాపారవేత్తలు ఇలా అందరికి బ్యాంక్ అకౌంట్ అవసరం...