న్యూస్భవనం కూలిన ఘటనలో ఆరుగురు మృతిsharma somarajuJanuary 24, 2019 by sharma somarajuJanuary 24, 2019గురుగ్రామ్, జనవరి 24: గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు భవన శిధిలాలలో చిక్కుకున్నారు. ఈ ఘటన వేకువజామున...