Nandamuri Balakrishna: తెలంగాణ మంత్రి హరీష్ రావుతో నందమూరి బాలకృష్ణ భేటీ..ఎందుకంటే..
Nandamuri Balakrishna: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని మంత్రి ఛాంబర్ లో వీరు సమావేశమై 15 నిమిషాల పాటు...