వామ్మో.. బిగ్ బాస్ కంటస్టెంట్ల కష్టాలు తెలిస్తే.. షాక్ అవుతారు!
చిత్ర పరిశ్రమ చెందిన వారు, సినీ నటులు, సీరియల్ నటులు అనగానే.. విలాసంవంతమైన జీవితం అని అందరూ అనుకుంటారు. వాళ్లకేంటీ ఏసీ కారులు, ఆర్డర్ వేయగానే అన్నీ సౌకర్యాలను చిటికేలో పోందుతారు అనే అనిపిస్తుంటుంది....