BJP: ఏపి బీజేపీపై అధిష్టానం సవతి తల్లి ప్రేమ..!ఇదిగో రెండవ ఫ్రూవ్..!!
BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీపై కేంద్ర నాయకత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో గల బీజేపీ, భాగస్వామ్యపక్షాల నేతలకు అవకాశం కల్పించిన ప్రధాన మంత్రి...