ట్రెండింగ్ న్యూస్ట్రెండ్ మారింది బాస్.. మగాళ్లకూ బికినీలొచ్చాయ్..!!Varun GOctober 11, 2020 by Varun GOctober 11, 2020సాధారణంగా బికినీ అనే పేరు వింటే చాలు.. అది మహిళల కోసం రూపొందించింది. దాన్ని మహిళలు వేసుకుంటారు అని చెబుతాం. మరి.. అదే మగవాళ్లు వేసుకోవాంటే. వాళ్ల కోసం బికినీల్లాంటివి ఎందుకు తయారు చేయలేదు.....