NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ట్రెండ్ మారింది బాస్.. మగాళ్లకూ బికినీలొచ్చాయ్..!!

toronto company brings brokinis male bikini in market

సాధారణంగా బికినీ అనే పేరు వింటే చాలు.. అది మహిళల కోసం రూపొందించింది. దాన్ని మహిళలు వేసుకుంటారు అని చెబుతాం. మరి.. అదే మగవాళ్లు వేసుకోవాంటే. వాళ్ల కోసం బికినీల్లాంటివి ఎందుకు తయారు చేయలేదు.. అనే డౌన్ మీకు ఎప్పుడైనా వచ్చిందా?

toronto company brings brokinis male bikini in market
toronto company brings brokinis male bikini in market

నిజానికి బికినీలు వచ్చి వందేళ్లు దాటింది. అయినప్పటికీ.. ఇంకా బికినీలకు ఆదరణ తగ్గలేదు. అలాగే.. మగాళ్లకు కూడా బికినీలు తయారు చేస్తే ఎలా ఉంటుంది.. అనే ఆలోచన వచ్చింది ఫ్యాషన్ ఇండస్ట్రీలో. అంతే.. వెంటనే మగాళ్ల బికినీలు రెడీ అయిపోయాయి. వాటికే ఓ పేరు పెట్టారు. అదే బ్రోకినీస్. బ్రోకినీస్.. అంటే మగాళ్ల బికినీ అన్నమాట.

toronto company brings brokinis male bikini in market
toronto company brings brokinis male bikini in market

మహిళలు బికినీలు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మగాళ్లు కూడా ఈ బ్రోకినీస్ వేసుకోవచ్చు. ప్రస్తుతం బ్రోకినీస్ వేసుకొని ఎంజాయ్ చేస్తున్న మగాళ్ల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

toronto company brings brokinis male bikini in market
toronto company brings brokinis male bikini in market

ఈ బ్రోకినీస్ ను కెనెడాలోని టోరంటోలో ముందుగా తయారు చేశారట. తర్వాత ఇవి ప్రపంచమంతా వ్యాప్తిస్తున్నాయి. ప్రస్తుతం మగాళ్లకు ఇదే ట్రెండ్ గా మారింది. బీచుల్లో ఎక్కడ చూసినా.. ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.

toronto company brings brokinis male bikini in market
toronto company brings brokinis male bikini in market

అయితే.. ఇక్కడ వచ్చిన ఒకే ఒక చిక్కు ఏంటంటే.. అమ్మాయిలు బికినీ వేసుకుంటే వాళ్ల అందం రెట్టింపు అవుతుంది. మరి.. అదే అబ్బాయిలు వేసుకుంటే ఏమౌతుంది.. అనేదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అందుకే.. బికినీలు ఫేమస్ అయినట్టుగా బ్రోకినీస్ ఫేమస్ అవుతాయా? లేదా? అనేది మాత్రం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం.. అని బ్రోకినీస్ ను తయారు చేసే కంపెనీలు చెబుతున్నాయి.

toronto company brings brokinis male bikini in market
toronto company brings brokinis male bikini in market

author avatar
Varun G

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N