`చూసీ చూడంగానే` ఫస్ట్ లుక్ రిలీజ్
శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న చిత్రం `చూసీ చూడంగానే`. ఈ రొమాంటిక్ కామెడీలో వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల ఘనతను చాటిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు `పెళ్ళిచూపులు`,...