Friends: మీ కున్నా ఫ్రెండ్స్ ఇలాంటి వారేనా??
Friends: మనకు జీవితంలో మంచి స్నేహితులు దొరకడం అనేది చాలా కష్టం. ఒకసారి దొరికాక విడిపోకుండా ఉండగలగడం మనం స్నేహితుడికి,స్నేహానికి ఇచ్చే నిజమైన విలువ. అందుకే యుక్తాయుక్త వివేచనతో స్నేహబంధం ఏర్పరచుకోవాలి. ఇద్దరి మధ్య...