Paneer: పన్నీర్ సమోసా రుచి చూశారంటే.. ఇక వదిలి పెట్టారంతే!!
Paneer: కొంచెం ఆలోచించి ప్రయోగాలు చేయాలే గానీ.. అనేక రకాల సమోసాలు రుచి చూడవచ్చు.బీట్రూట్ సమోసా, క్యారెట్ సమోసా, మష్రూమ్ సమోసా, గోబీ సమోసా ఇలా అందులో పెట్టె ఫిల్లింగ్ ఒక్కటే మారుతుంది. రుచి...