ఏపి సీఎం జగన్, చిన్న జీయర్ తో సంబంధాలు…? చీకోటి ప్రవీణ్ ఇచ్చిన క్లారిటీ ఇదీ
క్యాసినో హవాలా లావాదేవీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ వ్యవహారాలపై సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. చీకోటి ప్రవీణ్ కుమార్ తో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ...