Intinti Gruhalakshmi: తులసి చేతి వంట తిన్న ప్రేమ్, శృతి..! ట్విస్ట్ అదిరిపోయింది..!
Intinti Gruhalakshmi: ప్రేమ్, శృతి ఒక అమ్మవారి గుడిలో ఉంటారు.. ఏం చేద్దాం ప్రేమ్.. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం.. ఇంత రాత్రి టైం లో ఎక్కడికి వెళ్ళినా రిస్క్.. ఈ రాత్రికి ఎలాగోలా ఇక్కడే...