కంగనాకు షాక్
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు బాలీవుడ్ మీడియా షాకిచ్చింది. ఇటీవల `జడ్జిమెంటల్ హై క్యా` సినిమా ప్రమోషన్స్ విషయంలో జర్నలిస్ట్‌తో గొడవకు దిగింది. తన `మణికర్ణిక` సినిమా గురించి సదరు జర్నలిస్ట్‌ను ప్రశ్నించింది. తాను...