టాప్ స్టోరీస్రమేష్ ఆత్మహత్యకు కారణమేంటి?MaheshOctober 12, 2019October 12, 2019 by MaheshOctober 12, 2019October 12, 2019 బెంగళూరు: కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం జీ. పరమేశ్వర పర్సనల్ అసిస్టెంట్ రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఉదయం బెంగళూరులోని జ్ఞానభారతి ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరమేశ్వర ఇంటిపై ఐటీ...