Kiran Abbavaram: ప్రముఖ హీరోయిన్ తో పెళ్లి పీటలెక్కబోతున్న కిరణ్ అబ్బవరం.. మరో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్!
Kiran Abbavaram: టాలీవుడ్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కేస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. తమ సింగిల్ లైఫ్‌కు ఎండ్...