Krishnamma Kalipindi Iddarini Latest: గౌరీ ని గాయపరిచే పన్నాగం పన్నిన సౌదామిని ఉజ్జ్వల…గౌరీ ఈశ్వర్ మధ్యలో సూపర్ ట్విస్ట్ రొమాంటిక్ సీన్!
Krishnamma Kalipindi Iddarini Latest: అబ్బా చా అవునా ఆల్ ద బెస్ట్ అని ఉజ్వల అంటుంది. చూద్దువుగానే ఉండు ముందు ముందు ఏం జరుగుతుందో అని గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్...