`ఆకాశవాణి విశాఖ పట్టణ కేంద్రం` టైటిల్ పోస్టర్ విడుదలచేసిన నిర్మాత రాజ్‌కందుకూరి
శివ, ఉమయ్ చంద్, రక్ష, అక్షిత హీరో హీరోయిన్స్‌గా సైన్స్ స్టూడియోస్(SIGNS STUDIO) బ్యానర్ ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతున్న చిత్రం `ఆకాశవాణి విశాఖ పట్టణ కేంద్రం`. జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల...