Naga Panchami Episode 205: పెళ్లిరోజుని అందరికీ బట్టలు తెచ్చిన మోక్ష, నాకు బట్టలు వద్దు మనవడు కావాలి అంటున్న శబరి.
Naga Panchami 2023 Episode 205: మోక్ష ఒక బొండం కొట్టించుకొని అందులో రెండు స్ట్రాలు వేసుకొని తీసుకువస్తాడు. పంచమి ఏంటి ఈయన రెండు స్ట్రాలు వేసుకొని ఒక బోనం తీసుకు వస్తున్నాడు అని...