Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?
Dead Boy Detectives OTT: ఓటీటీలలో అనేక రకమైన కథనాలు మరియు విభేదమైన జోనర్స్.. కాన్సెప్ట్లతో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల మైతలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గా భూతద్దం భాస్కర్...