Satyabhama January 29 2024 Episode 31: మాధవ్ గురించి సత్య అభిప్రాయం.. హర్ష ని కొట్టింది క్రిష్ అనుకున్న సత్య.. క్రిష్,మాధవ్ ల గిఫ్ట్..?
Satyabhama January 29 2024 Episode 31: సత్య సంధ్యా ఇద్దరు, రెస్టారెంట్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. సత్య ఆటో లో నుంచి క్రిష్, హర్షాన్ని బెదిరించడం చూస్తుంది హర్ష కృషి...